డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ డెసిషన్.. టెన్షన్ లో ఫ్యాన్స్..!

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్‌ టాలీవుడ్‌లో మరేహీరోకు లేదన‌టంలో సందేహంలేదు. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఫ్లాప్‌లు ఎదురైన వెన‌క‌డుగు వేయ‌కుండా స్టార్ హీరోగా తన సత్తా చాటుకున్నాడు. అలాగే రాజకీయాల్లోనూ ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా స్ట్రాంగ్‌గా నిలబడి తన సత్తా చాటాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప‌గాలు చేపట్టి తన విధులతో బిజీగా గ‌డుపుతున్నారు. ఎన్నో […]

వామ్మో.. పవన్‌ను నమ్ముకుని ఏకంగా ఇంతమంది డైరెక్టర్లు రిస్క్‌లో ప‌డ్డారా ?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న ఫ్యాన్ బేస్ క్రేజ్ మ‌రే హీరోకు లేద‌న‌టంలో అతిశయోక్తి లేదు. పవర్ స్టార్ ఎలాంటి సినిమాలు తెరకెక్కించిన అది బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్‌ బ్రేక్ చేస్తుంది. మొదటి రోజు మొదటి షో రిలీజ్ అవుతుంది అంటే అభిమానుల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే దర్శక, నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేసేందుకు ఆరాటపడుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో […]

పవన్ కళ్యాణ్ ‘ తమ్ముడు ‘ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. మీ కళ్ళను మీరే నమ్మలేరు..?

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా 1999లో రిలీజై ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసింది. పి.ఆర్. ఎన్. ప్రసాద్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో ప్రీతి జింగాన్యా, అదితి గోవిత్రికార్ హీరోయిన్గా నటించి మెప్పించారు. సెకండ్ హీరోయిన్గా నటించిన గోవిత్రికార్ ఈ మూవీలో హే పిల్ల నీ పేరు లవ్లీ.. సాంగ్ తో బాగా పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఈ సినిమాతో అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కడతాయని అంత […]

చిరు వద్దని మొత్తుకున్న పవన్ చేసిన సినిమా .. రిజల్ట్ తెలిస్తే దండం పెడ‌తాం..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ సినిమాలతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న బాండింగ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు. ఇక పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవిని.. తండ్రిలా భావిస్తూ ఆయన మాటలు ఎంతగానో గౌరవిస్తూ ఉంటాడు. ఇక తను నటించే సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే పవన్ […]

ముసలి నక్క మళ్ళీ నా జోలికి వస్తుంది.. వదిలే ప్రసక్తే లేదంటూ హరీష్ శంకర్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవరికంటే..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరిష్‌ శంకర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బ్లాక్ బ‌స్టర్ హిట్స్ అందుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియాలోను సందడి చేసే ఈ డైరెక్టర్.. తన సినిమాల గురించి.. తన గురించి నెగటివ్ ప్రచారం చేసే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వాళ్ళ నోర్లుమూయిస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాతో పాటు.. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా దర్శకత్వం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. రవితేజ […]

పవన్ తో గొడవలపై స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు క్లారిటీ.. ఆ వార్తలు నిజమే అంటూ.. ?

స్టార్‌ ప్రొడ్యూసర్ సురేష్ బాబు.. రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలుకు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ఈయనకు సౌమ్యుడు అనే ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. ఇక‌ తన సినిమాల ప్రమోషన్స్ లో మాత్రమే కనిపించే సురేష్ బాబు.. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో అతనికి గొడవలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై స్పందించాడు. ఇక సురేష్ బాబు ఇంటర్వ్యూలో […]

‘ వారాహి దీక్ష ‘ లో అలాంటి పని చేసే అడ్డంగా దొరికిపోయిన పవర్ స్టార్.. శ్రీరెడ్డి సెన్సేషనల్ పోస్ట్ వైరల్..?!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్.. పవర్ఫుల్ పొలిటిషన్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం ప‌గ్గాలని చేపట్టిన పవన్.. నేడు వారాహి అమ్మవారి దీక్షను మొదలుపెట్టాడు. అంటే జూన్ 26 తో ఈ దీక్ష ప్రారంభమైంది. ఇంకా 11 రోజులు నిరంతరాయంగా ఈ దీక్షను కొనసాగించనున్నాడు పవర్ స్టార్. ఈ దీక్షలో కేవలం పాలు, పండ్లు, ద్రవపదార్థాలను మాత్రమే ఈ 11 రోజులు తీసుకుంటాడు. కాగా ఈ క్ర‌మంలో పవన్ […]

జానీ మాస్టర్ మోసం చేశాడంటూ పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన సతీష్.. ఏం జరిగిందంటే..?!

డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కొద్ది రోజుల క్రితం డ్యాన్సర్ సతీష్ ప‌వ‌న్‌కు ఫిర్యాదు చేశాడంటూ వార్త‌లు వినిపించిన‌ సంగతి తెలిసిందే. సతీష్ మాట్లాడుతూ నేను టిఎఫ్‌టిడిడి ఏ అధ్యక్షుడిగా వివరణ ఇస్తున్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం రూ.5 కోట్లతో ఒక స్థలాన్ని కొన్నాము. అనుకోకుండా ఆ స్థలం వివాదంలో పడింది. జానీ మాస్టర్ సినీ, రాజకీయ పెద్దలతో మాట్లాడి దాన్ని పరిష్కారం చేస్తారని.. అలాగే అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తాడ‌ని ఆయన్ని ఎంచుకున్నాం.. […]

పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు మరీ ఓవర్ చేస్తున్నాడా..? ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..!

ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విషయంలో ప్రవర్తిస్తున్న తీరు జనాలకు కొత్త డౌట్లు పుట్టిస్తుంది . అంతేకాదు పవన్ ఫ్యాన్స్ కి కూడా ఎక్కడో తేడా కొడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్ . అఫ్కోర్స్ ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అధికారం చేపట్టడానికి కర్త – కర్మ – […]