ప‌వ‌న్‌ను బుజ్జ‌గించే ప‌నిలో వ‌దిన‌మ్మ‌

మెగా ఫ్యామిలీలో మెగా బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య ఉన్న విబేధాలు చిరు కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సాక్షిగా మ‌రోసారి బ‌హిర్గ‌తం అయ్యేలా ఉన్నాయి. చిరు 150వ సినిమా కావ‌డంతో ఈ సినిమా ఆడియో ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌కు మెగా హీరోలంద‌రూ వ‌స్తున్నారు. ఇక ఈ ఫంక్ష‌న్ ఎనౌన్స్ అయిన‌ప్ప‌టి నుంచి ప‌వ‌న్ సైతం వ‌స్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. తాజాగా అల్లు అర‌వింద్ ప‌వ‌న్ ఈ ఫంక్ష‌న్‌కు రావ‌డం లేద‌ని బాంబు పేల్చారు. ప‌వ‌న్ బిజీ […]

చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ హెచ్చరికలు

ప్ర‌జాక్షేత్రంలోకి జ‌న‌సేన‌ను తీసుకెళ్లేందుకు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌ సిద్ధ‌మ‌య్యారు. టీడీపీ ప్ర‌భుత్వంతో అమీతుమీకి సిద్ధ‌మ‌వుతున్న ఆయ‌న మరో అడుగు ముందుకేశాడు. జ‌న‌సేనాని మ‌రోసారి గ‌ర్జించాడు. టీడీపీ ప్ర‌భుత్వానికి అల్టిమేటం జారీచేశాడు. ప్ర‌భుత్వ తీరుపై నిప్పులు చెరిగాడు. కిడ్నీ స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌కుంటే ప్ర‌జా ఉద్య‌మం లేవ‌దీస్తాన‌ని ప్రభుత్వాన్ని హెచ్చ‌రించాడు. శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టించారు. ఉద్దానం సహా 11 మండలాల్లో కిడ్నీ వ్యాధి స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించ‌క‌పోవ‌డంపై నిప్పులు చెరిగారు. దీనిని ఘోర విపత్తుగా […]

అగ్ర నిర్మాత‌కు ప‌వ‌న్ వార్నింగ్‌

సౌత్ ఇండియాలో ఒక‌ప్పుడు స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టిన ఘ‌న‌త శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఏఎం.ర‌త్నంది. ఓ వెలుగు వెలిగిన ర‌త్నం త‌ర్వాత ప‌వ‌న్‌తో ఖుషీ సినిమా కూడా తీశాడు. త‌ర్వాత వీరి కాంబోలో వ‌చ్చిన బంగారం సినిమా అనుకున్న స్థాయిలో ఆడ‌లేదు. త‌న సినిమాలు వ‌రుస‌గా ప్లాప్ అవ్వ‌డంతో డిఫెన్స్‌లోకి వెళ్లిపోయిన‌ ర‌త్నంను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పిలిచి మ‌రీ ఆయ‌న బ్యాన‌ర్‌లో వ‌రుస‌గా సినిమాలు చేశాడు. […]

ఫ్యాన్స్‌కు ప‌వ‌న్ న్యూ ఇయ‌ర్ గిఫ్ట్‌

సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్ట‌ర్ మూవీ త‌ర్వాత ప‌వ‌న్ లాంగ్ గ్యాప్ తీసుకుని వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం డాలీ డైరెక్ష‌న్‌లో కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత స్టార్ ప్రొడ్యుస‌ర్ ఏఎం.ర‌త్నం నిర్మాత‌గా ఆర్‌టి.నీశ‌న్ డైరెక్ష‌న్‌లో రూపొందే మ‌రో సినిమాలో కూడా న‌టించ‌నున్నాడు. ఈ సినిమాకు స‌మాంత‌రంగానే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే మ‌రో సినిమా కూడా ప‌వ‌న్ న‌టిస్తాడు. ఇక ప‌వ‌న్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్న కామ‌ట‌రాయుడు వ‌చ్చే […]

మాట‌లు స‌రే… రియ‌ల్ పాలిటిక్స్ ఎప్పుడు ప‌వ‌న్‌?!

ప్ర‌శ్నిస్తాను! అంటూ 2014లో పొలిటిక‌ల్ అరంగేట్రం చేసిన ప‌వ‌న్‌.. ఈ రెండున్న‌రేళ్ల‌లో ప్ర‌శ్నించ‌క‌.. ప్ర‌శ్నించ‌క.. ప్ర‌శ్నిస్తున్న ప్ర‌శ్న‌లు అంద‌రికీ బోరుకొట్టిస్తున్నాయ‌ట‌!! ఏపీ పాలిటిక్స్‌లో గ‌ట్టి నేత దొరికాడురా దేవుడా అని అనుకుంటున్న జ‌నానికి ఈ ప్ర‌శ్న‌లు, ట్వీట్లు అర్ధం కాక‌.. జుట్టుపీక్కుంటున్నార‌ట‌. వాస్త‌వానికి రాష్ట్రంలో నెట్ వాడేవారు ప‌ట్ట‌ణాల్లోనే అంతంత మాత్రం. ఇక‌, ప‌ల్లెటూళ్ల‌లో ప‌రిస్థితి వేరే చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్రమంలో పొలిటిక్ పార్టీల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ చేస్తున్న ట్వీట్ల‌ను ఎంత‌మంది చూస్తున్నారు? ఎంత‌మందికి అవి అర్ధ‌మ‌వుతున్నాయి? […]

ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ మూవీలో మ‌రో టాప్ హీరో

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మూవీకి కొబ్బ‌రికాయ కొట్టారంటే ఆ సినిమా మీద వ‌చ్చే వార్త‌లు, ఊహాగానాల‌కు కొద‌వే ఉండ‌దు. ప‌వ‌న్ ఇప్పుడు ఏకంగా ఒక‌టి కాదు రెండు కాదు మూడు సినిమాల‌ను వ‌రుస పెట్టి ప‌ట్టాలెక్కించేస్తున్నాడు. ప్ర‌స్తుతం డాలీ డైరెక్ష‌న్‌లో కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తోన్న ప‌వ‌న్ ఈ సినిమా త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌, త్రివిక్ర‌మ్ సినిమాకు స‌మాంత‌రంగానే కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఆర్‌టి.నీశ‌న్ డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమాలోను న‌టించ‌నున్నాడు. ఇదిలా ఉంటే ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కాంబో అంటే […]

బాబు ప్లాన్‌కి ఆ ముగ్గురూ బ‌లే!!

పాలిటిక్స్‌లో ఆరితేరిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు తిరిగి 2019లోనూ ఏపీలో అధికారంలోకి రావాల‌ని భావిస్తుండ‌డం తెలిసిందే. అయితే, భావ‌న ఉంటే స‌రిపోతుందా? దానికి త‌గిన ప్ర‌య‌త్నం ఉండాలి క‌దా?! అనేవాళ్లు చాలా మందే ఉంటారు. ఈ విష‌యంలో బాబుకు ఎవ‌రూ స‌ల‌హాలు ఇవ్వ‌క్క‌ర్లేదు! 2019 ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టి నుంచే ప‌క్కా ప్లాన్‌తో ఉన్న బాబు.. దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో ఎవ‌రు క్రియాశీల‌కంగా మార‌తారో? ఎవ‌రి వ‌ల్ల త‌న ఉనికికి […]

మెగాస్టార్‌కు మ‌రో షాక్ ఇచ్చేందుకు ప‌వ‌న్ రెడీ

మెగాస్టార్ చిరంజీవికి, త‌మ్ముడు ప‌వ‌ర్‌స్టార్‌కు మ‌ధ్య గ్యాప్ ఉంద‌న్న రూమ‌ర్లు టాలీవుడ్‌లో రోజుకో ర‌కంగా మారుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ గ్యాప్‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ్యూహాత్మ‌కంగానే మెగా హీరోల ఫంక్ష‌న్ల‌కు హాజ‌రు కావ‌డం లేద‌న్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైది నెం.150 ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. ఖైదీ నెంబ‌ర్ 150వ సినిమా ఆడియో ఈ నెల 25న విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నుంది. చిరు ద‌శాబ్దం త‌ర్వాత హీరోగా చేస్తోన్న సినిమా […]

ప‌వ‌న్‌కు ప‌వ‌ర్ ఎప్పుడు జ‌త క‌లిసింది…?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్ ఏంటో ఇప్ప‌డు కొత్త‌గా ఎవ‌రికీ చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌వ‌న్ న‌డిచొస్తే ప‌వ‌ర్…. ప‌వ‌న్ పంచ్ డైలాగుల్లో ప‌వ‌ర్‌.. ఆయ‌న న‌రం, నాడి, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నింటిలోనూ ప‌వ‌ర్‌ను చూసుకునే అసంఖ్యాక అభిమానులు తెలుగునాట ఆయ‌న‌ను ఆ ప‌దానికి ప‌ర్యాయ‌ప‌దంగా మార్చేశారు. ప‌వ‌న్ అన్న చిరంజీవిని మెగాస్టార్‌గా ఫ్యాన్స్ ఎలా ఫిక్స‌య్యారో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను ప‌వ‌ర్‌స్టార్‌గా ఫిక్స‌యిపోయారు. పవర్ స్టార్ గా ప‌వ‌న్ కూడా అంతే ఫేమస్. తన ఎన‌ర్జీతో బాక్స్ ఆఫీసును షేక్ […]