టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సినిమాల విషయంలో జోరు పెంచిన సంగతి తెలిసిందే. నిన్నమొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎంగా విధులను నిర్వర్తిస్తూ మొదటి పది నెలలు క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపిన పవన్.. తన లిస్ట్‌లో ఉన్న మూడు సినిమాల షూటింగ్‌రు పక్కన పెట్టేసినా.. ఇప్పుడు పాలిటిక్స్‌కు కాస్త గ్యాప్ తీసుకుని వరుసగా వీరమల్లు, ఓజి షూట్లను పూర్తి చేశాడు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూట్లో […]