ప్రజెంట్ టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓజీ సక్సెస్ జోష్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అదో జోష్‌లో ఉస్తాద్ భగత్ సింగ్‌తో ఆడియన్స్‌ను పలకరించడానికి పవన్ సిద్ధమవుతున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో శ్రీ లీల హీరోయిన్గా, సాక్షి వైద్య మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ఇక ఇదే జోష్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి హిట్ కొట్టాలని పవన్ కసిగా ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ క్రమంలోనే.. […]