టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్ అంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం రిలీజ్ అపోయింది. నేడు గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోస్ కూడా ముగించుకుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రిమియర్ షో టాక్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఓవరాల్‌గా కథ పాయింట్ ఏంటి.. సినిమా ఆడియన్స్‌ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంది.. పవన్ […]