ఓజి ఇంటర్వెల్ బ్యాక్‌.. పవన్ అతని తల నరికే సీన్‌కు ఫాన్స్‌లో గూస్ బంప్స్ మోతే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న‌ హీరోల నుంచి పెద్ద స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ సక్సెస్ కోసం అహర్నిశలు శ్రమిస్తారు. అయితే వాళ్ళ క్రేజ్ అనేది పెరుగుతుందా.. లేదా.. అనేది మాత్రం వాళ్ళు ఎంచుకునే కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కిస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడంతో తెలుగు సినిమా ఖ్యాతి కూడా అదే […]

ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ అప్డేట్‌.. ఓజీ కోసం రంగంలోకి ఆ త‌మిళ్ స్టార్..

తాజాగా పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ పురస్కరించుకున్న‌ సంగతి తెలిసిందే. నెటింట‌ పుట్టినరోజు విషెస్‌తో తెగ హంగామా జరిగింది. అభిమానులు.. సిని సెలబ్రిటీస్‌తో పాటు.. ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఎంతోమంది పవన్ కు పుట్టినరోజు విషెస్ తెలియజేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక మెగా కుటుంబానికి చెందిన చిరంజీవి, నాగబాబు, వరుణ్ తేజ్, నిహారిక, మెగా కోడలు లావణ్య, ఉపాసన స్పెషల్గా విషెస్ తెలియజేశారు. ఏపీ […]