మహేష్ బాబు కి వదినగా అలనాటి హీరోయిన్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా సర్కార్ గారి పాట. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ విరామం లేకుండా జరుగుతోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. తర్వాత షెడ్యూల్ స్పెయిన్లో జరగనున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ పరుశురాం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత.. త్రివిక్రమ్ తో మరొక సినిమా నిర్మిస్తున్నాడు .ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. […]

మహేష్ బాబు అభిమానులు.. ఆయనను అలాంటి పాత్రలో చూడగలరా ?

మహేష్ బాబును ఆయన అభిమానులు అలాంటి పాత్రలో చూడడానికి ఇష్టపడతారా..? అంటే ఇంతకు ఆ పాత్ర ఏమిటి..? ఎందుకు ఇష్టపడరు.? ఆయన నటించబోయే పాత్రలలో అంత విశేషం ఏమిటి ..?అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఇప్పటివరకు మహేష్ బాబు ను లవర్ బాయ్ గా చూసిన అభిమానులు , ఒక్కసారిగా మాస్ యాంగిల్ లో లేక పౌరాణిక పాత్రలో చూసి తట్టుకోగలరా లేక ఒప్పుకోగలరా..? అనే సందేహాలు ఎంతోమంది మదిలో మెదులుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే శ్రీమంతుడు, మహర్షి, […]