పాణ్యంలో కష్టపడుతున్న చరిత..వైసీపీకి చెక్ పడుతుందా?

ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం..వైసీపీకి కంచుకోట అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అడ్డా అని చెప్పవచ్చు..ఇక్కడ కాటసాని 6 సార్లు గెలిచారంటే..ఆయనని పాణ్యం ఎలా ఆదరిస్తుందో చూడవచ్చు. ఇక ఇక్కడ టి‌డి‌పికి పెద్ద పట్టు లేదు. 1983లో ఒకసారి టి‌డి‌పి గెలవగా, మళ్ళీ 1999 ఎన్నికల్లోనే గెలిచింది. ఇంకా అంతే మళ్ళీ ఎప్పుడు గెలవలేదు. 1985, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో కాటసాని వరుసగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. […]

చరితా రెడ్డికి ఛాన్స్ దొరకడం లేదా?

ఏపీ రాజకీయాల్లో గౌరుచరితా రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు…వైఎస్సార్ పేరు వినబడినంతకాలం చరితా రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. రాజకీయాల్లో వైఎస్సార్ సోదరి భావంతో చూసిన వారిలో చరితా రెడ్డి కూడా ఒకరు. ఆమెకు వైఎస్సార్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో కూడా తెలిసిందే. అలాగే 2004లో నందికొట్కూరు సీటు ఇచ్చి…ఆమెని గెలిపించుకున్నారు. అలా వైఎస్సార్ తో ఉన్న సాన్నిహిత్యంతో చరితా..తర్వాత జగన్ పెట్టిన వైసీపీలో చేరి..ఆ పార్టీలో పనిచేశారు. 2014లో పాణ్యం నుంచి పోటీ చేసి […]