టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల‌తో ఎర‌వేసి మోసం చేస్తున్నారుగా…!

సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ హీరోస్ అంతా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ను సంపాదించుకోవాలని.. బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుని.. మార్కెట్ ను పెంచుకోవాలని తెగ ఆరాట పడిపోతున్నారు. ఈ క్రమంలోనే మన తెలుగు హీరోలు అన్ని భాషల్లోనూ వారే స్వయానా డబ్బింగ్ కూడా చెప్తూ కష్టపడుతున్నారు. సినిమా సక్సెస్ కోసం అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రమోషన్స్ చేస్తూ వాళ్ళ ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులు చెబుతున్నారు. […]

లేటెస్ట్ పాన్ ఇండియా మంత్ర ఇదే.. దేవుడి పేరు చెప్తే భారీ క‌లెక్ష‌న్లు పక్కానా..?!

ఓ రీజ‌న‌ల్‌ హీరో పాన్ ఇండియా లెవెల్లో హీరోగా పాపులారిటి దక్కించుకోవాలంటే నేషనల్ వైడ్‌గా ఫ్యాన్ బేస్‌ సంపాదించుకోవాలి. దానికి తగ్గట్టుగా అద్భుతమైన కంటెంట్.. కథతో ప్రేక్షకులు ముందుకు రావాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో అద్భుతమైన కంటెంట్.. దేవుడు తోడైతే దాని రిజ‌ల్ట్‌ వేరే లెవెల్ లో ఉంటుందని ఇప్పటికే మనం ఎన్నో ఉదాహరణలు చూసాం. అలాంటి డివైన్ రిసల్ట్ అందుకున్న మొదటి సినిమా టాలీవుడ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2. ఈ సినిమా […]

పాన్ ఇండియా సినిమాలకు మమ్మల్ని పిలవరు..పృథ్వీ సంచలన వ్యాఖ్యలు?

తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతను ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, కమెడియన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఈయన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక డైలాగుతో కమెడియన్ గా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా పృథ్వీరాజ్ పాన్ ఇండియా సినిమాల ప్రారంభోత్సవాలకు మమ్మల్ని పిలవరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన కాలం రాసిన కథలు సినిమా […]