సాధారణంగా సినీ ఇండస్ట్రీలో.. ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోల నుంచి సినిమాలు రిలీజై రూ.1000 కోట్ల కలెక్షన్‌లు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం కేవలం ఇండస్ట్రీలో తన పదేళ్ల కెరీర్‌లోనే.. తాను నటించిన సినిమాలతో రూ.7000 కోట్ల కలెక్షన్‌లు కొల్లగట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకీ ఇండస్ట్రీలో ఇలాంటి రికార్డు క్రియేట్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో కాదు.. తనే దీపికా పదుకొనే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన 10 […]
Tag: pan indian heroine
మెట్ గాల ఈవెంట్లో పూల చీరతో మెరిసిన ఆలియా.. సారీ స్పెషాలిటీస్ ఇవే..?!
బాలీవుడ్ ముద్దుగా ఆలియా భట్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ అమ్మడు ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆలియా తాజాగా మేట్‌గాల 2024 రెడ్ కార్పెట్ ఈవెంట్లో సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ఆలియా భట్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్లో పాల్గొనడానికి, ప్రత్యేకంగా కనిపించడానికి, స్పెషల్ గా డిజైన్ చేయించిన రంగు రంగు పువ్వులతో ఉన్న చీరలు ధరించి […]