తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రీతిలో పేరును సంపాదించుకున్నాడు. వెనక ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పందెం కోడి, పొగరు,భరణి,వాడు వీడు,అభిమన్యుడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ఇది ఇలా ఉంటే హీరో విశాల్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. ఈ సినిమాకు ఏ వినోద్ కుమార్ […]
Tag: pan india
తగ్గేదే లే… అంటోన్న మెగాస్టార్!
ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తూ తమ ఇమేజ్‌ను అంతర్జాతీయంగా మరింత పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలందరూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ రాధేశ్యామ్, బన్నీ పుష్ప, తారక్-చరణ్‌లు ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను ఓ ఆటాడేందుకు రెడీ అవుతున్నారు. అయితే వీరికి ధీటుగా ఇప్పుడు ఓ సీనియర్ హీరో కూడా పాన్ ఇండియా సబ్జెక్టుతో రావాలని చూస్తున్నారు. ఇంతకీ ఆ […]
ఆ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ..?
యష్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్-చాప్టర్ 1 దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్-2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని కేజీఎఫ్-2 చిత్రం సీక్వెల్‌ను మరింత భారీగా తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ మూవీలో ప్రేక్షకుల్ని ఉర్రూతలూలించేలా ఒక మంచి ఐటెంసాంగ్‌ని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో బాలీవుడ్ అందాల బ్యూటీ అయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నర్తించనున్నట్లు […]