`ఆహా`లో వంట‌ల ప్రోగ్రామ్‌..రంగంలోకి మంచు ల‌క్ష్మి!

గ‌త ఏడాది తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు ఓటీటీ ప్ర‌పంచంలోకి అడుగు పెట్టిన `ఆహా`.. అన‌తి కాలంలోనే య‌మా క్రేజ్ సంపాదించుకుంది. కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‌లకే పరిమితం కాకుండా ఇంటర్వ్యూలతో పాటు పలు సరికొత్త కార్యక్రమాలతో దూసుకుపోతోంది. ఇక ఈ నేప‌థ్యంలోనే తాజాగా `ఆహాః భోజనంబు` పేరుతో వంట‌ల ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేయ‌బోతోంది. ఈ షోకు హోస్ట్‌గా మంచు ల‌క్ష్మి రంగంలోకి దిగ‌బోతోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఈ మేర‌కు విడుద‌లైన పోస్ట‌ర్ […]

నెట్‌ఫ్లిక్స్ లో `న‌వ‌ర‌స‌`.. ఇంట్ర‌స్టింగ్‌గా టీజ‌ర్‌!

ఏస్ డైరెక్టర్‌ మ‌ణిర‌త్నంతో పాటు ప్రముఖ రైట‌ర్, ఫిల్మ్ మేక‌ర్ జ‌యేందర్‌ పంచ‌ప‌కేశ‌న్ స‌మ‌ర్పణలో తెర‌కెక్కిన తాజా వెబ్‌సిరీస్ న‌వ‌ర‌స‌. మొత్తం తొమ్మిది ఎపిసొడ్ లతో రానున్న ఈ వెబ్ సిరీస్ కి గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెంకట్, బెజాయ్ నంబియార్, కార్తిక్ సుబ్బరాజు, అరవింద్ స్వామి, సర్జున్, కార్తిక్ నరేన్, ప్రియదర్శన్, వసంత్, రతింద్రన్ లు దర్శకత్వం వహించారు. మద్రాస్ టాకీస్ మరియు క్యూబ్ టెక్నాలజీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో సూర్య, సిద్ధార్థ్‌, […]

నెట్‌ప్లిక్స్‌లో వంట‌ల‌క్క‌..త్వ‌ర‌లోనే `కార్తీక దీపం`కు శుభం కార్డు?!

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియ‌ల్స్‌లో మొద‌ట ఉండేది కార్తీక దీప‌మే. ప్రతి రోజు రాత్రి 7:30 గంటలు అయిందంటే చాలు.. ఈ సీరియ‌న్‌ను చూసేందుకు ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా అంద‌రూ టీవీలకు అతుక్కుని పోతుంటారు. అంత‌లా తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకుంది కార్తీక దీపం. బుల్లితెర చరిత్రలో ఈ సీరియ‌ల్ కనీవినీ ఎరుగని రేటింగ్స్ సాధించ‌డానికి ముఖ్య కార‌ణం వంట‌ల‌క్క అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ సీరియ‌ల్‌కు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ […]

`ఆహా`లో విజయ్ సేతుపతి `విక్రమార్కుడు`..విడుద‌ల ఎప్పుడంటే?

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా.. ప్ర‌తి వారం కొంత కంటెంట్‌తో ముందుకు వ‌స్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను సూప‌ర్ ఎంట‌ర్టైన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఓవైపు స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు అందిస్తూనే మరోవైపు అనువాద చిత్రాల‌తో అల‌రిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు మ‌రో సూప‌ర్ హిట్ మూవీని ప్రేక్ష‌కుల కోసం తీసుకురాబోతోంది. 2018లో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుపతి నటించిన జుంగా సినిమా ఇప్పుడు తెలుగులో రాబోతుంది. తమిళ్ సక్సెస్ అయిన ఈ చిత్రాన్ని విక్రమార్కుడు […]

సూప‌ర్ థ్రిల్లింగ్‌గా అమ‌లాపాల్ `కుడి ఎడమైతే` టీజ‌ర్‌!

అమలాపాల్‌, రాహుల్‌ విజయ్ కీల‌క పాత్ర‌ల్లో యూ టర్న్ ఫేమ్ ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుద‌ల కానుంది. ఇటీవ‌ల విడుద‌లైన మోషన్‌ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే తాజా ఈ సిరీస్ టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మీకెప్పుడైనా లైఫ్ లో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరిగినట్లు అనిపించిందా? అనే […]

ఓటిటీ లో తాప్సీ ‘హసీన్ దిల్ రూబా’ వచ్చేసింది..!

కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. ఇప్పుడిప్పుడే అన్నీ తెరుచుకుంటున్నాయి. షాపింగ్ మాల్స్, పెళ్లి మండపాలు, ఇలా ఒక్కోక్కటి తెరుచుకుంటూ వస్తున్నాయి. అయితే సినిమా థియేటర్లు మాత్రం ఇంకా తెరుచుకోనే లేదు. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ లిస్టులో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో ఆ సినిమాలన్నీ ఓటీటీలో విడుదలకు సన్నద్దమవుతున్నాయి. తాజాగా ఓటీటీలో తాప్సీ నటించిన చిత్రం విడుదల అవ్వనుంది. తాప్సీ ముఖ్య […]

`ఆహా`లో ఒకేరోజు విడుద‌లైన 15 సినిమాలు..లిస్ట్ ఇదే!

తెలుగులో మొట్ట మొదటి ఓటీటీ సంస్థ ఆహా చాలా త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రతి వారం కొత్త కంటెంట‌తో ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్న ఆహా..మరోసారి సినీ ప్రేమికులకు సర్‏ప్రైజ్ ఇచ్చేసింది. ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 చిత్రాల‌ను ఒకేసారి విడుద‌ల చేసింది. ఆహా ఒరిజిన‌ల్స్ పేరుతో వ‌రుస‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌ల విడుద‌ల‌కు నిర్వహకులు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రువారం..యుద్ధం శరణం, అందాల రాక్షసి, దిక్కులు చూడకు […]

హాట్‌స్టార్‌తో `మాస్ట్రో` డీల్ పూర్తి..విడుద‌ల ఎప్పుడంటే?

యంగ్ హీరో నితిన్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మేర్లపాక గాంధీ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ కి ఇది రీమేక్‌. క్రైమ్‌ కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. త‌మ‌న్నా నెగ‌టివ్ రోల్ పోషించింది. ఈ మ‌ధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం థియేట‌ర్‌లో కాకుండా.. ఓటీటీలో విడుద‌ల కానుంది. ఈ సినిమా ఓటీటీ డీల్ […]

ఓటీటీని వ‌ద‌ల‌ని త‌మ‌న్నా..మ‌రో వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నెల్‌?

త‌మ‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు వ‌రుస వెబ్ సిరీస్ల‌తో డిజిట‌ల్ రంగంలోనూ దూసుకుపోతోంది. ఆ మ‌ధ్య లెవన్త్ అవర్, నవంబర్ స్టోరీ వెబ్‌సీరీస్‌లలో నటించి న‌ట‌నాప‌రంగా మంచి మార్కులు కొట్టేసిన త‌మ‌న్నా.. తాజాగా మ‌రో సిరీస్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ట‌. రొమాంటిక్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కబోతోంద‌ట‌. అరుణిమా శర్మ తెరకెక్కించనున్న ఈ వెబ్‌సిరీస్‌లో తమన్నా నెగిటివ్‌ రోల్‌లో కనిపించనుందని.. ఈ సిరీస్‌ కోసం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ […]