బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్ గా మరియు వ్యాపారవేత్తగా కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సల్మాన్.. మరోవైపు బులితెర పాపులర్ షో బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా హిందీ ఓటీటీ బిగ్‌బాస్ షో పూర్తయింది. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఈ సారి విజేతగా గెలుపొందాడు. అయితే ఫినాలే ఎపిసోడ్ […]
Tag: ott bigg boss
ఓటీటీ వేదికగా తెలుగు బిగ్‌బాస్.. కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..?!
బిగ్‌బాస్.. ఎక్కడో హాలీవుడ్‌లో స్టార్ట్ అయిన ఈ షో తెలుగులోనూ భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇప్పటి వరకు తెలుగులో సక్సెస్ ఫుల్ ఐదు సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ షో.. అతి త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ విషయాన్ని ఇటీవల డిస్నీ హాట్‌స్టార్ యాజమాన్యంతోపాటు నటుడు నాగార్జున ప్రకటించారు. ఓ గంట మాత్రమే కాదు.. ఓటీటీలో 24X7 ఈ షో అలరించబోతోంది. ఈ ఓటీటీ బిగ్‌బాస్‌కి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే షో […]
ఓటీటీలో బిగ్‌బాస్.. ఇక ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు ఐదు సీజన్లను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. సీజన్ 5 అయిపోయిందని ఫీల్ అవుతున్న బిగ్‌బాస్ లవర్స్‌కు కింగ్ నాగార్జున తాజాగా అదిరిపోయే గుడ్‌న్యూస్ తెలియజేశారు. ఇంతకీ ఆ గుడ్‌న్యూస్ ఏంటంటే.. బిగ్‌బాస్ షో త్వరలోనే ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24X7 ఎంటర్‌టైన్ చేయబోతోందట. ఈ విషయాన్ని తాజాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాజమాన్యంతో పాటు కింగ్ నాగార్జున ప్రకటించారు. […]