నయనతార విఘ్నేశ్ నిర్మాతలుగా మరో కొత్త సినిమా?

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి, అలాగే విగ్నేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత నాలుగేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న నయనతార,విఘ్నేశ్‌లు ఇటీవలె నిశ్చితార్ధం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ జంట త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీనికి సంబంధించి అతి త్వరలోనే ముహూర్తం తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. ఇది ఇలా ఉంటే నయనతార తన ప్రియుడు విఘ్నేష్‌ తో కలిసి రౌడీ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయంమన అందరికి తెలిసిందే. […]