తరాలు మారినా తెలుగు చిత్ర సీమ‌లో వన్నె తగ్గని సినిమాలు ఇవే..!

ఎన్ని తరాలు మారిన పాత సినిమాలు కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు.. ఆ సినిమాలలో చూపించినట్టు ప్రేమ- ఆప్యాయతలు- అనురాగాలు ఈతరంలో వచ్చే సినిమాలో మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చే సినిమాలలో అవి చూపించడం వారికి చేతకాదు… ఏమైనా డాన్స్ చేసామా, ఫైట్లు చేసామా, రెండు డైలాగులు చెప్పామా ఇది ఈ తరం నటన. అప్పట్లో ఉన్న నటన ఈ తరానికి రాదు.. వారికి అది చేతకాదు అనేది నిజం. మన పాత సినిమాల్లో నటించేవారు […]

ఆ కాలంలోనే ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందిన తెలుగు సినిమాలు ఇవే

తెలుగు సినిమా ప్రేక్షకుల దృష్టంతా ఆస్కార్ అవార్డు సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమా పైనే ఉంది. ఈ సినిమాలోని “నాటు నాటు” పాట ఆస్కార్ అవార్డు గెలుచుకొని తెలుగు సినిమాకి ఎంతో గౌరవాన్ని తెచ్చి పెట్టింది. నిజానికి ఆర్ఆర్ఆర్ కంటే ముందే ఆస్కార్‌కి దాదాపు సమానమైన, ప్రతిష్టాత్మకమైన అవార్డులను సినిమాలు గెలుచుకున్నాయి. ఆ సినిమాలేంటి ఆ అవార్డులు ఏవో ఇప్పుడు చూసేద్దాం. మల్లేశ్వరి BN రెడ్డి దర్శకత్వంలో 1951లో వచ్చిన మల్లీశ్వరి 1953లో బీజింగ్ లో చైనీస్ సబ్ టైటిళ్లతో రిలీజ్ అయింది . […]

చిరంజీవి చేత చెప్పులు మోయించిన స్టార్ నటి.. మెగా ఫ్యాన్స్ ఒళ్ళు మండిపోతుందిగా !!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు . ఎవరి హెల్ప్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి రావడమే గొప్ప విషయం అనుకునే రోజుల్లో ..ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి ఎటువంటి సపోర్ట్ లేకుండా స్టార్ హీరోగా మారి ..ఆ తర్వాత మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి .. ప్రజెంట్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలేస్తున్నారు. అంతేకాదు ఆయన పేరు చెప్పుకొని నలుగురు ఇండస్ట్రీకి వచ్చే […]

మొదటి సారి కాకుండా రెండో సారి విడుదల అయ్యి సూపర్ హిట్ అయినా ఎన్టీఆర్ సినిమా

లక్షాధికారి.. ఎన్టీఆర్ నటించిన తొలి సస్పెన్స్ మూవీ. 1963లో వచ్చిన ఈ సినిమాలో ఆయన అద్భుత నటన కనబర్చారు. తెలుగు సినిమా పరిశ్రమకు కొత్తరకం కథలు పరిచయం అయ్యేలా చేసింది ఈ సినిమా. ఈ సినిమాకు తమ్మారెడ్డి క్రిష్ణమూర్తి నిర్మాతగా పని చేశారు. తను మరెవరో కాదు ప్రస్తుత దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి. తన సొంత బ్యానర్ రవీంద్ర ఆర్ట్స్ పిక్చర్స్ లో ఈ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా మేకింగ్ కు సంబంధించి […]