పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రాలలో OG సినిమా కూడా ఒకటి..ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డి వివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతూ ఉన్నది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ చిత్రం ముంబైలో సాగే […]
Tag: OG
సలార్-2 రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేది ఆరోజే..!!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సలార్.. పాన్ ఇండియా రేంజిలో ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం చాలామంది అభిమానుల సైతం ఎదురుచూస్తూ ఉన్నారు. Kgf సినిమాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ మొత్తం పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. RRR సినిమా కంటే ఎక్కువగా […]
OG: వైలెన్స్ తోనే అరాచకం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ ఓజి టీజర్..!!
ఇటీవలే పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించగా ఇందులో సాయి ధరంతేజ్ కీలకమైన పాత్రలు నటించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు సినిమాల అప్డేట్లను సైతం చిత్ర బృందం ప్రకటిస్తూనే ఉంది. తాజాగా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో నటించిన ఓజి సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది .ఈ సినిమా కోసం అభిమానులు చాలా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ వ్యాధి వల్ల నరకం అనుభవించాడని మీకు తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్, ఆ కటౌట్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోయినా చిరంజీవి సతీమణి సురేఖ చొరవతో ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. తొలి సినిమాతో తడబడినా, ఆ తర్వాత వరుసగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజన్ హిట్లను కాతాలో వేసుకుని అందరి చూపులు తనవైపుకు తప్పికున్నాడు. కెరీర్ ఆరంభంలో డబుల్ హ్యాట్రిక్స్ అందుకుని టాక్ ఆఫ్ ది […]
ఓజీ సినిమాపై హైప్ పెంచేస్తున్న చిత్ర బృందం.. తేడా వస్తే అంతేసంగతులేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో బిజీగా ఉంటున్నారు. ఇటీవల కాలంలోనే వారాహి యాత్రను కూడా ప్రారంభించి అభిమానులలో ఫుల్ జోష్ నింపారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు చిత్ర బృందం. […]
‘OG’ లో పవన్ పాత్ర పేరు ఇదే..పవన్ ఫ్యాన్స్ కి మరో అదిరిపోయే అప్డేట్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో బిజీగా ముందుకు వెళ్తున్నాడు. కొద్దిపాటి టైం దొరికిన సినిమాల్లో నటిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు అభిమానుల్ని. కాగ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ప్రాజెక్టులలో “OG” కూడా ఒకటి. సాహో దర్శకుడు సుజిత్ చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే . “ఒరిజినల్ గ్యాంగ్ స్టార్” టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయింది […]
పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి క్రేజీ లీక్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాలుగు చిత్రాలతో చాలా బిజీగా దూసుకుపోతున్నారు. ఒకటి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అనుకున్నట్టుగా సాగకపోయినా ఈ గ్యాప్ లో ఆయన ఓజీ, బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమా షూటింగ్ లతో చాలా బిజీగా గడుపుతున్నారు. ఇక తన కెరియర్ లోనే మొదటిసారి ఆయన ఒకేసారి నాలుగు సినిమాలు చేయడం.. ఇంతటి బిజీగా ఉండడం ఇదేమో కొత్త ఏమీ కాదు.. ఎప్పటికప్పుడు ఆయన తన సినిమాలతో వరుసగా […]
పవన్ కళ్యాణ్ `ఓజీ` మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే హైదరాబాదులో పూజ కార్యక్రమాలతో ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. గ్యాంగ్‌స్టర్ కథాంశం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ […]