టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. సెప్టెంబర్ 25న బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ లెవెల్‌లో రిలీజై సంచలనాలు సృష్టిస్తుంది. విడుదలకు ముందే.. భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకొని.. కలెక్షన్ పరంగాన్ని దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలోనే.. ఏకంగా […]