అక్కడ సినిమా షూటింగ్‌లపై నిషేధం..?

భారతదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో రోజువారీ మరణాలు వేలల్లో నమోదవుతున్నాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాలు కరోనా తీవ్రతను బట్టి పలు రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉండగా.. కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూలు అమలులో ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూలను విధించాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు రకరకాల కార్యకలాపాలపై రకరకాల […]

మే 5 నుంచి లాక్‌డౌన్‌..ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం దేశంలో ఎక్క‌డ చూసినా మ‌ళ్లీ ఈ మ‌హ‌మ్మారి పేరే వినిపిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌ ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకెంద‌రో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతున్నా.. క‌రోనా వైగంలో జోరు త‌గ్గ‌డం లేదు. దీంతో చేసేదేమి లేక ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా ఒడిశా ప్ర‌భుత్వం కూడా […]

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ కీల‌క నిర్ణ‌యం యుద్ధ విమానాల్లో..

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రాణవాయువు (ఆక్సిజన్) కొరతతో దేశవ్యాప్తంగా వైద్య‌శాల‌ల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ల బాధలు చెప్పలేనివి కావు. మునుపెన్నడూ చూడని విధంగా దేశంలో రోజుకు 1500 కు మించి మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కొద్దిరోజులుగా ఈ తరహా మరణాలు పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి టన్నుల కొద్దీ వాయువును ఆస్పత్రులకు తరలిస్తున్నా అదీ సరిపోవడం లేదు. యుద్ధ‌ప్రాతిప‌దిక ఆక్సిజ‌న్ త‌ర‌లింపున‌కు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అందులో […]

ఒడిశాలో `వకీల్‌సాబ్`కు ఊహించ‌ని దెబ్బ‌..థియేటర్స్ క్లోజ్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`, ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్‌,అంజలి,అనన్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన అన్న చోట్లు పాజిటివ్ టాక్ దూసుకుపోతున్న ఈ చిత్రానికి తాజాగా ఒడిశాలో ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర […]