హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న రాజమౌళి.. క్లారిటీ ఇచ్చిన చెర్రీ..!

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో డైరెక్టర్ రాజమౌళి మాత్రమే కాదు ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ సినిమా విడుదలయ్యి దాదాపుగా ఏడాది పూర్తి కావస్తున్నా కూడా సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు. తరచూ ఈ సినిమా కి సంబంధించిన ఏదో ఒక వార్త […]

మ‌రి కొన్ని గంట‌ల్లో ఆస్కార్ ఫ‌లితాలు.. ఇంత‌లోనే `ఆర్ఆర్ఆర్‌`కు బిగ్ షాక్‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌` ప్రస్తుతం ఆస్కార్ బ‌రిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయింది. మరి కొన్ని గంటల్లోనే ఆస్కార్ ఫలితాలు బయటకు రానున్నాయి. యావత్ సినిమా ప్రపంచంలోనే అస్కార్ ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు. సినిమా వాళ్లు ఈ అవార్డు రావడం ఒక వరంగా భావిస్తారు. ఇప్పుడు 95వ అస్కార్ అవార్డు […]

నందమూరి కుటుంబం పై పోసాని సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR చిత్రంతో మరింత పెరిగిపోయి గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. సినిమాల విషయం పక్కన పెడితే రాజకీయాలలో కూడా ఎన్టీఆర్ పేరు తరచూ ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. ముఖ్యంగా తన తాత పోలికలతో ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లో సత్తా చాటాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంగా తెలియజేస్తూ ఉంటారు. ఈ విషయంపై నందమూరి అభిమానులు కూడా మద్దతు తెలుపుతూ […]

వామ్మో.. `నాటు నాటు` సాంగ్ దెబ్బ‌కు చ‌ర‌ణ్ అన్ని కిలోల బ‌రువు త‌గ్గాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది మార్చిలో విడుదలై సంచలన‌ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే గ‌త ఏడాది నుంచి ఈ సినిమా ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. అలాగే అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రేసులో కూడా నిలిచింది. `ఆర్ఆర్ఆర్‌`లోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో […]

హాలీవుడ్ మీడియాలో ఎన్టీఆర్ కు ఘోర అవమ‌నం.. అంత మాట అన్నారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు హాలీవుడ్ మీడియాలో ఘోర అవమానం జరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని `నాటు నాటు` పాట ఆస్కార్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రామ్ చరణ్ తాజాగా ‘టాక్ ఈజీ’ అనే పాపులర్ పోడ్ క్యాస్ట్ ఛానల్ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఛానల్ లో […]

`ఆర్ఆర్ఆర్`పై నోరు జారిన త‌మ్మారెడ్డి.. రాఘ‌వేంద్ర‌రావు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్!

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` పాట ఆస్కార్ కు నామినేట్‌ అవడంతో.. రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్రస్తుతం అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ `ఆర్ఆర్ఆర్‌`పై నోరు జారారు. `ఆర్ఆర్ఆర్‌ మూవీ టీమ్‌ ఆస్కార్ కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేసింది. […]

కొత్త సమస్యలో ఇరుకున్న కొరటాల.. చచ్చినా అలాంటి పని చేయడట శివ..!!

మల్టీ టాలెంటెడ్ కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్గా మారిపోయారు . ఇప్పటివరకు కొరటాల శివ చేసింది తక్కువ సినిమాలే ..కాని టాలీవుడ్ టాప్ 5 డైరెక్టర్ లిస్టులో ఒకరుగా ఉంటూ రాజ్యమేలేస్తున్నాడు . ఆల్మోస్ట్ ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఒక్క ఆచార్య తప్పిస్తే . అది కూడా ఆచార్య సినిమా ఆయన డైరెక్షన్లో ఏమి జరగలేదన్న విషయం […]

మరో రెండు రోజుల్లో ఆస్కార్ వేడుక ..రాజమౌళికి కొత్త తలనొప్పి స్టార్ట్..ఇదేం లొల్లి సార్..!!

ప్రస్తుతం ఇండియా మొత్తం ఎంతో ఆత్రుతగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు ఎప్పుడెప్పుడు కొడుతుందా అన్నంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మనకు తెలిసిందే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆస్కార్ కు నామినేట్ అయింది . అంతేకాదు మరో రెండు రోజుల్లో ఆస్కార్ విన్నింగ్ లిస్ట్ ని ప్రకటించబోతున్నారు. ఆస్కార్ విన్నింగ్ లిస్టులో ఆర్ఆర్ఆర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది అంటూ తెలుగు జనాలు ..ఇండియన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ […]

రాజ‌మౌళిలో రామ్ చ‌ర‌ణ్‌కు న‌చ్చే, మెచ్చే ఒకే ఒక్క అంశం ఏంటో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఈ మూవీ ఆస్కార్ రేసులో దూసుకెళ్తోంది. `ఆర్ఆర్ఆర్‌`లోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వ‌డంతో.. టీమ్ మొత్తం అమెరికాలో భారీ స్థాయిలో ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే హాలీవుడ్ మీడియా సంస్థ అయిన `డెడ్ లైన్`కు రామ్ చ‌ర‌ణ్ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. […]