ఆ కారణంగానే ఎన్టీఆర్ ను బాలయ్య సైడ్ చేస్తున్నారా..!!

జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ పరిశ్రమ లోకి నందమూరి కుటుంబ సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చి ఎటువంటి సపోర్టు లేకుండా తనకు తానుగా ఎదిగాడు ఎన్టీఆర్. కేవలం తాను ఒక నటనతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఎన్టీఆర్ స్టార్ హీరో హోదా సంపాదించిన తర్వాత నందమూరి ఫ్యామిలీ ఆయనకు దగ్గర అయింది. అయితే ఆ మధ్యకాలంలో బాలకృష్ణ ఎన్టీఆర్ ను సైడ్ చేస్తున్నారని నందమూరి […]

ఎన్టీఆర్ అరుదైన ఘ‌న‌త‌.. ఆఖ‌రికి హాలీవుడ్ హీరోల‌ను కూడా తొక్కేశాడు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన నాటు నాటు పాట ఫైన‌ల్ గా అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆస్కార్ వేడుక‌ల కోసం కాస్త ముందుగానే ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లాడు. అక్క‌డ‌ `ఆర్ఆర్ఆర్‌`ను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తూ అమెరికాలో అందరిని ఆకర్షించాడు. గ్లోబ‌ర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని హాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ త‌న గురించి మాట్లాడుకునేలా […]

అల్లు అర్జున్ ట్వీట్ తో బయటపడ్డ విభేదాలు..!!

గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి, అల్లు ఫ్యామిలీకి ఈ మధ్య పడడం లేదని వార్తలు కూడా క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చేసిన ఒక ట్విట్ మరొకసారి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే విధంగా నేటిజన్లో అభిప్రాయపడే విధంగా చేసింది.. అసలు విషయంలోకి వెళ్తే. ప్రపంచ గర్వించే విధంగా తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే […]

టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో అతనేనా..?

RRR చిత్రంతో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా పాపులర్ అయ్యారు. హాలీవుడ్ మీడియా సైతం ఎన్టీఆర్ ,రామ్ చరణ్ పైన ప్రత్యేకమైన ఫోకస్ చేయడం విశేషమని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్స్ లో అత్యంత ప్రభావితమైన హీరో ఎవరనే విషయంపై టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో జూనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానంలో నిలిచినట్లు తెలియజేసింది. […]

అడ్డంగా బుక్కైన బ‌న్నీ.. ఆ విష‌యంలో ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన‌ `ఆర్ఆర్ఆర్‌` చిత్రం ఆస్కార్ అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన 95వ అకాడమీ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన `నాటు నాటు` పాట‌ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్‌ సహకారం చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ […]

రాజ‌మౌళి-దాన‌య్య మ‌ధ్య విభేదాలు.. ఈ క్లారిటీ స‌రిపోతుందిగా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` చిత్రం గ‌త ఏడాది విడుద‌లై ఎన్ని సంచ‌ల‌నాల‌ను సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌క్క‌ర్లేదు. విడుద‌లైన అన్ని చోట్ల కాసుల వ‌ర్షం కురిపించింది. ఇక గత కొన్ని వారాలుగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ వచ్చింది. అనేక ప్రశంసలు పొందింది. ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను సొంతం చేసుకుంది. తాజాగా భార‌తీయులంద‌రూ గ‌ర్వించేలా ఆస్కార్ అవార్డును కూడా కైవ‌శం చేసుకుని […]

`ఆర్ఆర్ఆర్‌`ను వ‌రించిన ఆస్కార్‌.. సంబరాల్లో భార‌తీయులు!

భార‌తీయ సినీ ప్రియులు ఊహించినట్లుగానే `ఆర్ఆర్ఆర్‌`ను ఆస్కార్ అవార్డు వరించింది. లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జరిగిన 95వ అకాడమీ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్‌ సహకారం చేసింది. విశ్వవేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ […]

ఆస్కార్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. అనూహ్య మార్పు చేసిన అకాడమీ..!!

ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆస్కార్ అవార్డు వేడుకలకు అంతా సిద్ధమయింది . మరి కొద్ది గంటల్లోనే లాస్ ఏంజెల్ నగరం లో ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి సిద్ధం కానుంది . ఈ క్రమంలోనే ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డులలో భారీ మార్పులు చేశారు నిర్వాహకులు . మార్పు చిన్నదే అయినా కానీ అది ఎంతో ప్రత్యేకంగా కాబోతుంది అంటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు . మనకు […]

ఎన్టీఆర్ ని తోక్కేస్తున్న చరణ్.. అమెరికాలో తారక్ కి మరో ఘోర అవమానం..!?

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. రణం రౌద్రం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది . ఎప్పుడు లేని విధంగా తెలుగు సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్కు నామినేట్ అయ్యి ఫైనల్ లిస్టులో కనిపించింది. అంతేకాదు కచ్చితంగా ఆస్కార్ అవార్డన అందుకోబోతుంది అంటూ తెలుగు జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ […]