రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం RRR. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో కూడా ఎన్టీఆర్ పాత్ర చాలా తక్కువగా ఉందని రామ్ చరణ్ ని హైలైట్ గా చేశారని గతంలో […]
Tag: NTR
బాలయ్య – శ్రీదేవి కాంబినేషన్లో మిస్ అయిన రెండు సినిమాలు ఇవే..!
నందమూరి బాలకృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్‌లో సినిమా ఎందుకు రాలేదు? అనే సందేహం అప్పటి వారికే కాదు.. ఈ తరం ప్రేక్షకాభిమానులకు కూడా వస్తుంది.. ఎందుకంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత చిరంజీవి.. నాగేశ్వర రావు కొడుకు నాగార్జునతో పాటు వెంకటేష్‌తోనూ ఆమె నటించింది. కానీ ఒక్క బాలయ్య బాబుతో మాత్రమే జత కట్టలేదు.. పైగా ఎన్టీఆర్ ‘బడిపంతులు’ చిత్రంతో బాలనటిగా పరిచయం అయిన శ్రీదేవి.. 1970 కాలంలో.. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చి […]
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వదులుకున్న బ్లాక్ బస్టర్లు … ఇవి చేసి ఉంటే కెరీర్ మరో లెవల్లోనే…!
టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు తమ వద్దకు వచ్చిన కథలను రిజెక్ట్ చేస్తుంటారు. తాము వదులుకున్న కథ హిట్ అయితే ఫీలవ్వడం, ప్లాప్ అయితే తమ జడ్జ్‌మెంట్ కరెక్ట్ అయ్యిందని హ్యాపీ ఫీలవ్వడం కామన్. ఇలాగే టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్‌బాబు ఇద్దరూ కూడా తమ కెరీర్‌లో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లను మిస్ చేసుకున్నారు. అసలు ఈ లిస్ట్ చూస్తే పెద్దదిగా ఉంటుంది. సింహాద్రి: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ […]
ఆస్కార్ గెలుచుకున్న `నాటు నాటు` పాటకు రాహుల్ సిప్లిగంజ్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా `నాటు నాటు` పాట మారుమోగిపోతోంది. `ఆర్ఆర్ఆర్` సినిమాలోని ఈ పాట ఇటీవల బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ సినిమా పాటగా `నాటు నాటు…` చరిత్ర సృష్టించింది. ఆస్కార్ వంటి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో ఈ సాంగ్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పటి వరకు భారతీయులు అందుకున్న ఆస్కార్ అవార్డులు అన్నీ హాలీవుడ్ సినిమాలు వచ్చినవే. దీంతో ఇండియాకు ఎప్పటి నుంచో ఆస్కార్ […]
ఎన్టీఆర్ కెరీర్లో చేసిన అతి పెద్ద మిస్టేక్… ఓ బ్లాక్‌బస్టర్ మిస్ అయిపోయాడు..!
టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించాడు. గత ఆరు సినిమాల నుంచి ఎన్టీఆర్‌కు ప్లాప్ లేదు. టెంపర్‌తో మొదలు పెడితే త్రిబుల్ ఆర్ వరకు వరుసగా అన్నీ హిట్లే..అయితే ఎన్టీఆర్‌కు టెంపర్‌కు ముందు వరకు వరుస ప్లాప్‌లు పడ్డాయి. రామయ్యా వస్తావయ్యా, రభస, అంతకు ముందు శక్తి, ఊసరవెల్లి అన్నీ ప్లాప్‌లే.. మధ్యలో బృందావనం మాత్రమే హిట్‌గా నిలిచింది. అంతకు ముందు ఎన్టీఆర్ కెరీర్ యమదొంగ […]
రాజమౌళి పై షాకింగ్ కామెంట్లు చేసిన RRR నిర్మాత..!!
డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR. తెలుగు రాష్ట్రాలలో భారతీయులు అంత నాటు నాటు పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డుతో చాలా సంబరపడిపోతున్నారు. అయితే ఇంత సంతోషపడే విషయంలో RRR చిత్రాన్ని నిర్మించిన నిర్మాత దానయ్య పాలు పంచుకోకపోవడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది .అసలు దానయ్య ఈ ఆస్కార్ వేడుకకు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయం అందరిలోనూ మొదలుతోంది. ఏవేవో కారణాలు వినిపించిన ఇప్పుడు RRR సినిమాకి ఆస్కార్ వచ్చిన సందర్భంలో దానయ్య […]
Charan Vs NTR : వీళ్ళిద్దరిలో అసలైన గ్లోబల్ స్టార్ ఎవరు..? దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇస్తున్న స్టార్స్..!
ఎస్ ప్రెసెంట్ ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పోల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరిలో ఎవరు నిజమైన గ్లోబల్ స్టార్ ..? అంటూ పలు పోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోని కొందరు నందమూరి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది మెగా ఫాన్స్ చరణ్ కి సపోర్ట్ చేస్తున్నారు. […]
ఆ ఇద్దరే ఎన్టీఆర్ లైఫ్ ని మార్చేశారా..!!
టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం కెరియర్ పరంగా వ్యక్తిగతంగా అన్ని విషయాలలో కూడా బాగా కలిసొస్తున్నాయని చెప్పవచ్చు. ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాలు అన్ని కూడా భారీ స్థాయిలో బిజినెస్ లు జరుగుతున్నాయి. ఇటీవలే RRR చిత్రంతో తారక్ ఆస్కార్ రేంజ్ లో కూడా నిలవడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా […]
ఆస్కార్ వచ్చిన వేళ `ఆర్ఆర్ఆర్` టీమ్ సెలబ్రేషన్స్.. దూరంగా ఎన్టీఆర్!
ఇటీవల లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో అకాడమీ అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడకలో మన తెలుగు సినిమా `ఆర్ఆర్ఆర్` ఆస్కార్ అవార్డును అందుకుని దేశం మీసం మెలేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు దక్కడంతో `ఆర్ఆర్ఆర్` టీమ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే ఆస్కార్ వచ్చిన వేళ `ఆర్ఆర్ఆర్` టీమ్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. రాజమౌళి స్టే చేసిన […]









