గ్యారేజీపై హైప్‌ని తారక్‌ తట్టుకోగలడా! 

కొరటాల శివ డైరెక్షన్‌లో రానున్న ‘జనతా గ్యారేజ్‌’ సినిమాపై విపరీతమైన హైప్‌ నెలకొంది. ఎంతలా? అంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ అదేనండీ తారక్‌ తట్టుకోగలడా? అన్న అనుమానాలు కలిగేంతలాగా అట. సినీ వర్గాల్లో ‘జనతా గ్యారేజ్‌’ గురించి జరుగుతున్న చర్చ, సినీ ప్రముఖులనే ఆశ్చర్యపరుస్తోందని సమాచారమ్‌. కనీ వినీ ఎరుగని స్థాయిలో సినిమాకి బిజెనెస్‌ అవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో తారక్‌ మెయిన్‌ ఫ్యాక్టర్‌. తారక్‌కి దర్శకుడు కొరటాల శివ ఫ్యాక్టర్‌ యాడ్‌ అవడంతో, సినిమా మీద […]

‘జనతా గ్యారేజ్’లో ఆమె ఉందట!!

కోలీవుడ్-టాలీవుడ్ ల్లో ప్రతిభావనిగా గుర్తింపు తెచ్చుకుంది దేవయాని. అప్పట్లో టాప్ హీరోలతో పాటూ యువ హీరోలతోనూ జోడీకట్టి అలరించింది. ఇలాంటి టాలెంటెడ్ యాక్టర్ సినిమాలకు స్వస్తి చెప్పి ఓ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి.ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సరసన సుస్వాగతం సినిమాలో నటించి మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాక మళ్ళీ అంతటి సినిమా ఆమెకి దొరకలేదు.ఏదో అడపా దడపా సినిమాల్లో కనిపించింది అంతే. ఇదిలా ఉంటే, మూవీలకు దూరంగా ఉన్న […]

అమెరికాలో జ‌న‌తా గ్యారేజ్ ఆడియో రిలీజ్!

కొర‌టాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న జ‌నాతా గ్యారేజ్ ఆడియో వేడుకకు వేదిక ఖ‌రారైంది. అమెరికాలో పాటలు విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. తారక్ కు ఓవ‌ర్సీస్‌లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆడియో రిలీజ్ ను అక్కడ ప్లాన్ చేశార‌ని సమాచారం. ఖ‌మ్మంలోనూ ఈ వేడుక‌ను నిర్వహించేందుకు చిత్రబృందం స‌న్నాహాలు చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఆడియో అమెరికాలో విడుదలవడం ఇదే తొలిసారి. అందుకు తగినట్లే ఏర్పాట్లు గ్రాండ్ గా చేస్తున్నారు. […]

టార్గెట్ జూనియర్ – లేపేయ్ దుమారం

ఆయన్ని ఎన్నికల ప్రచారం లో వాడుకున్నారు,తాతకి తగ్గ మనవడని కితాబిచ్చారు,అబ్బో ఒకటా రెండా ఏకంగా అందలమే ఎక్కిన్చేసారు జూనియర్ NTR ని TDP వర్గాలు మరీ ముక్యంగా చంద్రబాబు నాయుడు.ఒక సారి గతం లోకి వెళ్తే ఇదే నారా నందమూరి జూనియర్ NTR కెరీర్ బెగినింగ్ లో అతనెవరో అన్నట్టు, మాకు జూనియర్ కి సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు.ఒక్క సారి NTR కి సక్సెస్ రాగానే మొత్తం బెటాలియన్ అంత NTR మావాడే అసలు మేమే NTR […]