గ్యారేజ్ రిలీజ్ డేట్ మారడానికి ఆయనే కారణం

జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ కన్ఫ్యూషన్ లో వున్నా అభిమానులకు ఎట్టకేలకు ఫైనల్ డేట్ గా సెప్టెంబరు 1 ని చిత్ర యూనిట్ కంఫర్మ్ చేసింది. అయితే అనుకున్న దానికన్నా ఒకరోజు ముందే ఈ సినిమా సందడి చేయనున్నందుకు అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది .అయితే.. అసలు జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ ముందుకు జరగడం వెనకాల ఓ ప్రముఖ నిర్మాత ఉన్నారని టాక్. ఆ నిర్మాత మరెవరోకాదు దిల్ రాజు అని ఫిలింనగర్ సమాచారం. ముందు అనుకున్న […]

గ్యారేజ్ రిలీజ్ డేట్ చేంజ్

ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం జనతా గ్యారేజ్ ఇదివరకే సెప్టెంబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే విడుదల కి భారత్ బంద్ ఆటంకంగా మారడంతో విడుదల తేదీ పైన ఎన్టీఆర్ పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన జనతా గ్యారేజ్ రిలీజ్ రోజు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదనే ఆలోచనతో చిత్రాన్ని ఒక రోజు ముందే విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యారు.ఆంటే సెప్టెంబర్ 1 నే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ […]

గ్యారేజ్ కి కెసిఆర్ కి లింక్ అదే

కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న జనతా గ్యారేజ్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పటికే ట్రైలర్ లోనే రెవీల్ చేసేసారు.ఈ భూమన్నా ఈ భూమ్మీద ఏ సృష్టన్నా నాకు చాలా ఇష్టం.చెట్లు మొక్కలు,గాలి,నీరు..వాటిని కాపాడు కోవడమే హీరో పని.213 చెట్లు జోయీగ్రస్ పార్క్..ముంబై కి చాలా ఆక్సీజిన్ సప్లై చేస్తుంది.నేచర్ తో పెట్టుకుంటే జూమ్…చెట్లపై తనకున్న ప్రేమను చెప్పకనే చెప్పాడు ఎన్టీఆర్. అయితే కాకతాళీయమో లేక కొరటాల ప్లాన్ చేసిందో కానీ సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్ తోనే […]

ఎన్టీయార్‌ మనసున్నోడు

ఎన్టీయార్‌ మనసున్నోడు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండటం అనే గుణాన్ని వంటబట్టించుకున్నోడు. అందుకే, పెద్ద మనసుతో తన సినిమా రిలీజ్‌ రోజున తన కటౌట్లకు క్షీరాభిషేకం చేయవద్దని పిలుపునిచ్చాడు. క్షీరాభిషేకం కోసం వినియోగించే పాలను, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు, పేదలకు పంచాల్సిందిగా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు ఎన్టీయార్‌. తన కొత్త సినిమా ‘జనతా గ్యారేజ్‌’ ఆడియో విడుదల వేడుకలో ఎన్టీయార్‌ హుందాతనం చూసి అంతా ఆశ్చర్యపోయారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గోల […]

గ్యారేజ్ ఆడియో కి ఆమె డుమ్మా!

సినిమా ప్రొమోషన్స్ విషయంలో హీరోయిన్స్ వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సినిమాకి సైన్ చేశామా షూటింగ్ లో మన పార్ట్ కంప్లీట్ అయిపోయిందా రెమ్యూనరేషన్ తీసుకున్నామా వెళ్లిపోయామా అన్న చందాగా తయారైంది ఈ మధ్యన తెలుగు సినిమా హీరోయిన్స్ వ్యవహారం.దీనిపై ఇండస్ట్రీ మొత్తం గుర్రుగానేవుంది. ఈ మధ్యనే బాబు బంగారం ఆడియో ఫంక్షన్ కి నయనతార రాకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది.నయన్ కి ఇది మొదటిసారేమి కాదు.నయనతార తెలుగులో ఒక్క శ్రీ రామ రాజ్యం ఆడియో కి తప్ప […]

కొరటాల జనతా గ్యారేజ్‌ – వర్మ శివ

జనతా గ్యారేజ్‌ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సినిమాల్లో ఉండే కలర్‌ షేడ్‌ కనిపిస్తోంది. అదే తరహాలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కూడా కనిపిస్తున్నాయి. దాంతో అలనాటి వర్మ ‘శివ’ సినిమా తరహాలో కొరటాల శివ ‘జనతా గ్యారేజ్‌’ని రూపొందించాడా? అని సినీ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. అదే కనుక నిజమైతే అప్పట్లో వర్మ సినిమాలు సృష్టించిన సెన్సేషనే వేరు. అందులో ‘శివ’ సినిమా సంచలనం మరో ఎత్తు. ఇప్పటికే జస్ట్‌ టీజర్‌తోనే […]

ఇరువురి భామల నడుమ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘జనతా గ్యారేజ్’. ఈ సినిమా షూటింగ్.. ఇపుడు దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా కేరళ వెళ్లి పాటలు పాడుకున్న హీరో హీరోయిన్ల ఫోటోలను పోస్టర్ల రూపంలో విడుదల చేసింది చిత్రబృందం. ఆగస్ట్ 12న ఆడియో లాంచ్ నేపథ్యంలోనే ఈ పోస్టర్లను విడుదల చేశారు. కేరళ ప్రకృతి అందాల మధ్య హీరోహీరోయిన్లు పరుగెడుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. షార్ట్‌ డ్రస్‌లో సమంత, మోడ్రన్‌ లుక్‌లో నిత్యా […]

ఒక్క సినిమా రెండు క్లైమాక్స్‌లు

ఎన్టీఆర్‌ హీరోగా వస్తోన్న ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో మోహన్‌లాల్‌ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, కన్నడంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడే అసలు ట్రిస్ట్‌ ఉంది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ స్టార్‌ హీరో. అందుకే సినిమాకి కీలక పాత్ర మోహన్‌లాల్‌ అయినా, హీరోగా ఎన్టీఆర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే కన్నడంలో విడుదల చేసే స్టోరీకి క్లైమాక్స్‌ లైన్‌ మార్చినట్లు సమాచారం. ఎందుకంటే అక్కడ మోహన్‌లాల్‌ సూపర్‌స్టార్‌. తమ స్టార్‌ హీరోని […]

సమంత, నిత్యా కాంబో సెంటిమెంట్‌

ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో ఇప్పటికే భారీ తారాగణం నటిస్తోంది. సినిమాకి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటన ఒక ఎత్తైతే, మలయాళ్‌ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటన మరో ఎత్తు. ఇద్దరికిద్దరూ పోటీ పడి నటించారట ఈ సినిమాలో. సమంత, నిత్యామీనన్‌ పాత్రలు కూడా తమ అందచందాలతో ఆకట్టుకోవడమే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉండేలాగే డిజైన్‌ చేశారట. అంతేకాదు ఈ సినిమాలో భారీ డైలాగులు, భారీ భారీ సెట్టింగులతో ఫైట్లు అదిరిపోయాయట. ఈ నెల […]