కొర‌టాల – ఎన్టీఆర్‌పై అదిరిపోయే అప్‌డేట్‌.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన లేటెస్ట్ మూవీ త్రిబుల్ ఆర్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ ఖాతాలో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ వ‌రుస‌గా రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వీటిలో మొదటగా మొదలవ్వాల్సి ఉన్న చిత్రం కొరటాల శివది. క‌ళ్యాణ్‌రామ్ – మిక్కిలినేని సుధాక‌ర్ ఇద్ద‌రూ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ […]

RRR ఒక గే లవ్ స్టోరీ.. రాజమౌళిని రెచ్చకొట్టేలా వ్యాఖ్యలు..!!

RRR..రణం రౌద్రం రుధిరం..దాదాపు నాలుగేళ్లు దర్శక ధీరుడు రాజమౌళి రాత్రి పగలు కష్టపడి..నటులను కష్టపెడుతూ..ఫైనల్ గా తాను ఎనుకున్న ఔట్ పుట్ ఇచ్చి..ఇండియన్ బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాసిన డైరెక్టర్ రాజమౌళి. రామ్ చరణ్-NTR ఇద్దరు ఈ సినిమాలో నటన పరంగా కుమ్మేశారు. ఎవ్వరికి ఎవ్వరు తీసిపోకుండా.. వాళ్ళకి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా రిలీజ్ అయి నెలలు కావస్తున్న ఇంకా బడా సెలబ్స్ RRR సినిమా గురించి పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మధ్యలో […]

పీవీ విష‌యంలో ఎన్టీఆర్ నిర్ణ‌యం… ఎప్ప‌ట‌కీ షాకింగ్ డెసిష‌నే..!

తెలుగు వారి ఆత్మ‌గౌరవ నినాదంతో ముందుకు సాగిన అన్న‌గారు నంద‌మూరి తార‌క‌రామారావు.. ఇటు సినిమాల ప‌రంగానే కాదు.. అటు రాజ‌కీయంగా కూడా త‌న‌దైన శైలిలో ముందుకు సాగారు. ప్ర‌తి అవ‌కా శాన్నీ తెలుగు వారి కోణంలోనే చూశారు. ముఖ్యంగా ఆయ‌న‌కు సాహిత్య అభిమానులు అన్నా.. ర‌చ‌యిత లు అన్నా.. ఎన‌లేని మ‌క్కువ‌. ఎప్పుడు అవ‌కాశం వ‌చ్చినా..ఆయ‌న త‌న అభిమానాన్ని చాటుకునేవారు. ఇలాంటి ప‌రిణామ‌మే ఒక‌సారి వ‌చ్చింది. అదే.. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌.. రాజ‌కీయ దురంధ‌రుడు పీవీ న‌ర‌సింహారావు.. ప్ర‌ధాని […]

కొరటాల కంత్రి ప్లాన్..కోపంగా ఉన్న తారక్.. భళే దెబ్బెశాడే..?

వాట్..NTR స్టార్ డైరెక్టర్ కొరటాల పై కోపంగా ఉన్నాడా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మనకు తెలిసిందే..NTR తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ తో కమిట్ అయ్యాడని. రీసెంట్ గా NTR బర్తడే సంధర్భంగా..సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు కొరటాల. తాజా లుక్ ని బట్టి…సినిమా మాస్ ఎంటర్ టైనర్ అని అర్ధమౌవుతుంది. అయితే, ఈ కధను ముందుగా అల్లు అర్జున్ కి చెప్పారని..ఆయన తో కొన్ని సీన్స్ షూట్ […]

కొర‌టాల – ఎన్టీఆర్ ఫ్యీజులు ఎగిరిపోయే ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ఇదే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వ‌స్తోన్న పాన్ ఇండియా సినిమా గురించి ఏ అప్‌డేట్ వ‌చ్చినా ఇంట్ర‌స్టింగ్‌గానే ఉంది. త్రిబుల్ ఆర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్‌లో తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకో శాటిస్‌పై కాలేదు. ఎప్పుడో నాలుగున్న‌రేళ్ల క్రితం వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ హిట్ అయినా సోలోగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేని సినిమా అయితే కాలేదు. క‌ట్ చేస్తే క‌రోనా మూడు […]

ఎన్టీఆర్ అభిమానులకు ఎదురుచూపులేనా.. అసలు విషయం ఏమిటంటే..?

ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా RRR చిత్రం తో పాన్ ఇండియా సినిమా ల వల్ల పేరు పొందడమే కాకుండా అభిమానులను సైతం మెప్పించిన ఘనత ఈయనకే దక్కింది.. దీంతో ఎన్టీఆర్ నటించబోయే తన తదుపరి చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం అదిగో ఇదిగో అంటూ వాయిదాపడుతూ వస్తోంది. అరవింద సమేత తర్వాత […]

నందమూరి తారక రత్న ఇంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి కారణం ఇదేనా…?

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన అగ్రనాయకులలో ఒకరు అయినా మన నందమూరి తారక రామారావు గురుంచి తెలియని వారు ఉండరు. మరి అటువంటి మహానుభావుడి వంశం నుంచి అనేక మంది సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వారిలో నందమూరి తారక రామారావు పేరు నిలబెట్టింది మాత్రం నట సింహం బాలయ్య, అలాగే వారి వారసులుగా నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలు చేసుకుంటూ.. నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఇక నందమూరి తారకరత్న అసలు సినీ ఇండస్ట్రీలో […]

టాలీవుడ్ లో కోటి పారితోషికంగా అందుకున్న తొలి హీరో ఎవరంటే..?

ఇటీవల కాలంలో కోటి అంటే అస్సలు లెక్క లేకుండా పోయింది.. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే వారు సైతం అవలీలగా పొందుతున్నారు. ఒక సినిమా తెరకెక్కించారు అంటే సుమారుగా రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతూ హీరోలకు అందులో రూ.150 కోట్లకు పైగా పారితోషికం కూడా ఇస్తున్నారు. ఒకవేళ ఒకటి రెండు సినిమాలతో మంచి విజయాన్ని అందుకుంటే హీరోలు కూడా కోట్ల రూపాయల పారితోషికం కింద డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. కానీ అప్పట్లో […]

ఎన్టీఆర్ v/s రామ్ చరణ్ ఆస్తులు మరియు రెమ్యూనరేషన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు !

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ దక్కిందో మనము చూశాము. అంతే కాకుండా ఇందులో హీరోలుగా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ సినిమాకి కలిసి పని చేయడం వలన వీరిద్దరి మధ్యన స్నేహం మరింత పెరిగింది. ఇందులో వీరి నటనకు ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే 1100 కోటు సాధించి రికార్డులు తన […]