తన మొదటి పారిపోషకాన్ని ఎన్టీఆర్ ఎలా ఖర్చు చేసేవారో తెలిస్తే షాక్..!

స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వర్గస్తులయ్యి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలిపోయాయి. ఎందుకంటే ఒక నటుడిగా ఎంత గుర్తింపు అయితే తెచ్చుకున్నారో.. రాజకీయవేత్తగా కూడా అంతకుమించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్న గారు అని ప్రేమగా పిలుచుకునే ఎన్టీఆర్ ఎంతోమందిని ఆదుకోవడం జరిగింది. ఇక రాజకీయ నాయకుడిగా ఒక గొప్ప వ్యక్తిగా అందరి గుండెల్లో గుడి కట్టుకున్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో […]

డబ్బింగ్ చేయకుండా ఓ సినిమాని 3 భాషల్లో డైరెక్ట్ గా తీసిన తెలుగు నిర్మాత ఎవరో తెలుసా?

ఒక భాషలో హిట్టైన సినిమాని ఇతర భాషల్లో డబ్ చేయడం పరిపాటి. అలాగే భాషలో బాగా ఆడిన సినిమాని ఇతర భాషలో రీమేక్ చేయడం కూడా సర్వ సాధారణమైన విషయం. అయితే అదే సినిమాని మూడు నాలుగు భాషల్లో రీమేక్ చేయడం అనేది చాలా అరుదైన విషయం అని చెప్పుకోవాలి. అలాంటి ఘనత తెలుగులో ఒక్క నిర్మాతకు మాత్రమే వుంది అతనే మూవీ మొఘల్, డాక్టర్ డి.రామానాయుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం […]

మరోసారి తెరపైకి ఎన్టీఆర్ గరుడ.. అన్ని రూ.కోట్ల బడ్జెట్ తో..!!

టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. మొదట వీరిద్దరి కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్-1 చిత్రం రాగ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రాజమౌళి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇక తర్వాత సింహాద్రి ,యమదొంగ, RRR సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా కూడా పేరు సంపాదించారు. ఇక రాజమౌళి సినిమాలను చూసిన హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు ఇదంతా […]

NTR -30 సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్.. సస్పెన్స్ వీడేనా..!!

ఎన్టీఆర్ -30 వ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి త్వరలోనే షూటింగ్ ఏర్పాటు చేస్తున్నారని వార్తలు కూడా తెలుగు ఇండస్ట్రీలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ విషయంలో కాస్త ఎక్కువ సమయం తీసుకున్న కొరటాల శివ ఆ వెంటనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్లో విడుదల చేసేందుకు చిత్ర […]

ఆస్కార్ బరిలో మరొకసారి మెగా హీరో పేరు..!!

బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా ప్రఖ్యాత మరింత పెరిగిపోయింది.RRR సినిమా కు కూడ ఫ్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా కూడా వార్తల్లో నిలిచింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటన కనబరిచారు. ఇక ఈ సినిమాని రాజమౌళి ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తేరకెక్కించారు. ఈ చిత్రం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు స్వతంత్ర యోధుల కథ ఆధారంగా చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ కి ఏమాత్రం […]

చిరంజీవిని ఎన్టీఆర్ తో పోల్చిన నటుడు.. కారణం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరు పొందాడు సమ్మెట గాంధీ. అయితే ఇటీవల ఆయన తననట ప్రస్థానంలో కొన్ని విషయాలను సైతం ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఆయన మాట్లాడుతూ సురేందర్ రెడ్డి సైరా నరసింహారెడ్డి సినిమాలో తనకు ఒక మంచి పాత్ర ఇచ్చారని అయితే అక్కడ నేను ఒక డైలాగ్ చెప్పాలి అంత చదివేసి ఓకే అని సురేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. చిరంజీవి కూడా ఒకసారి చూద్దామని […]

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడం వెనుక ఆ సినిమా హస్తం ఉందా..?

స్వర్గీయ నందమూరి తారక రామారావు మొదటి భార్య స్వర్గీయ బసవతారకం పేరు మీద హైదరాబాదులో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ను నిర్మించిన విషయం తెలిసిందే.. నేడు ఈ హాస్పిటల్ ద్వారా సెలబ్రిటీలే కాదు కొన్ని లక్షల మంది సామాన్యులు కూడా ఉచితంగా వైద్య సేవలను పొందుతున్నారు.. ప్రస్తుతం ఈ హాస్పిటల్ యొక్క నిర్వహణ బాధ్యతలను వారి సుపుత్రుడు నందమూరి బాలకృష్ణ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ బసవతారకం హాస్పిటల్ నిర్మాణం వెనుక ఒక పెద్ద కథ […]

టాలీవుడ్ లో ఎక్కువగా రీమేక్ మూవీస్ చేసిన హీరోలు వీళ్లే..!

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.. అని తెలిసిందంటే ఇక ఆ సినిమా హక్కులను సొంతం చేసుకొని మిగతా భాషలలో కూడా రీమేక్ చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే మన టాలీవుడ్ హీరోలు కూడా చాలామంది వివిధ భాషలలో విడుదలైన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎక్కువగా […]

ఎన్టీఆర్ తర్వాత ఆస్థానం అందుకున్న నిఖిల్..!!

ఇటీవల కాలంలో భాజపా నేతలు ఎక్కువగా టాలీవుడ్ సెలబ్రిటీల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. పాన్ ఇండియా హీరోలకు బాగా గుర్తింపు రావడంతో ప్రత్యేకంగా వారిని అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. నేరుగా నేతలే వచ్చి సెలెబ్రెటీలను సైతం హోటల్స్ లో వేదిక అరేంజ్మెంట్ చేసి కలుస్తూ ఉన్నారు. ఇక గత కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ ను కలవడం జరిగింది. ఎన్టీఆర్ నటించిన RRR చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో ఎన్టీఆర్ నటనకు ఆయనను […]