టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దిల్ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈయన.. తన పేరును దిల్ రాజుగా మార్చుకుని ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రోడ్యుసర్‌గా రాణిస్తున్నారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఎదురులేని ప్రొడ్యూసర్‌గా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఇక దిల్ రాజు నుంచి సినిమా వస్తుందంటే.. ఆ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ […]