AA 22: స్పెషల్ సాంగ్ కోసం ఆ కత్తిలాంటి ఫిగర్ ని సెట్ చేసిన అట్లీ.. కుర్రకారుకు పూనకాలే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 లాంటి సాలిడ్ సక్సెస్ తర్వాత.. అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బన్నీ ఫ్యాన్స్ అంతా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లుఅర్జున్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా రూపొందింది. మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ తర్వాత దేశ వ్యాప్తంగా ఆ రేంజ్ హైప్ నెల‌కొంది ఈ సినిమా […]