క‌నీసం న‌టిగా కూడా న‌న్ను గుర్తించ‌లేదు.. ఏం సాధించావ్ అంటూ టార్చ‌ర్ పెట్టేది: నిత్యా మీన‌న్

సౌత్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో నిత్యా మీన‌న్ ఒక‌టి. కెరీర్ ఆరంభం నుంచి ఎక్స్‌పోజింగ్ కు దూరంగా ఉంటూ కేవ‌లం న‌ట‌నా ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌తోనే ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న నిత్యా మీన‌న్‌.. తెలుగుతో పాటు త‌మిళ్, మ‌ల‌యాళ భాష‌ల్లో ఎన్నో సినిమాలు చేసింది. ఇప్ప‌టికీ త‌న కెరీర్ ను స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ చేస్తోంది. రీసెంట్ గా `కుమారి శ్రీ‌మ‌తి` మూవీతో ప‌ల‌క‌రించి హిట్ అందుకుంది. ఫ‌న్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా […]

ఫైనల్లీ.. పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్..అబ్బాయి ఎంత రిచ్ అంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోలు హీరోయిన్లు బడా బడిగా పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ -మాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ ప్రముఖులు అంతా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోగా …రీసెంట్ గానే మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠిలో కూడా నిశ్చితార్థం చేసుకుని పెళ్లి తో ఒకటి కాబోతున్నారు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో బుల్లితెరపై కొందరు […]

అలాంటి వాడు దొరికితే వెంట‌నే పెళ్లి చేసుకుంటా: నిత్యామీన‌న్

మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎక్స్పోజింగ్ కు ఆమడ దూరంలో ఉండే ఈ మలయాళ ముద్దుగుమ్మ.. అందం అభినయం మరియు నటన ప్రతిభతోనే సౌత్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం నిత్యామీనన్ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ ల‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే పలు టీవీ షోలకు జడ్జ్ గా సైతం వ్యవహరిస్తూ కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. […]

నిత్యామీనన్ ఆ స్టార్ హీరోతో లవ్‌లో ఉండేదా….? చివరికి ఏం జరిగింది…!

అలా మొదలైంది, ఇష్క్ లాంటి సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఓ స్టార్ హీరోను నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతోందని… తన స్నేహితురాలి ద్వారా హీరోతో పరిచయం ఏర్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ హీరో ఎవరు అన్నది మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అంతేకాకుండా పెళ్లి వార్తలు పై కూడా నిత్యామీనన్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇది ఇలా ఉంటే నిత్యామీనన్ […]