పదవ వారం ఎలిమినేషన్ క్రేజీ అప్డేట్.. డబుల్ ఎలిమినేషన్ లో వాళ్ళిద్దరు..

బిగ్బాస్ తెలుగు సీజన్ 9 పదోవారం ఎలిమినేషన్స్‌లో ఆడియన్స్‌లో ఆసక్తి మొదలైంది. ఈ వారం నామినేషన్ నుంచి ఇప్పటికే తనుజ సేఫ్ అయిపోయింది. శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగిన కెప్టెన్సీ టెస్క్‌లో ఆమె ఇమ్యూనిటీ గెలుచుకొని.. కొత్త క్యాప్టెన్గా మారింది. దీంతో.. ఆమె, ఇమ్ము త‌ప్ప‌ హౌస్‌లో మిగిలిన వాళ్ళు అంత నామినేషన్స్ లో ఉండిపోయారు. నామినేషన్‌లో కళ్యాణ్, డిమాన్‌, సుమన్, భరణి, గౌరవ్‌, నిఖిల్, సంజన, రీతు, దివ్య ఉండగా.. ఎందులో ఎవరు హౌస్ లో ఉంటారు.. […]