తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని.. ఎప్పటికీ గుర్తుండిపోయిన ప్రేమ కథ సినిమాలలో సొంతం మూవీ ఒకటి. ఈ సినిమాలో సాంగ్స్ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచాయి. శ్రీనువైట్ల డైరెక్షన్‌లో ఆర్యన్ రాజేష్, రోహిత్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సస్ అందుకుంది. ఇందులో నమిత హీరోయిన్గా కనిపించింది. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా.. అప్పట్లో మ్యూజిక్ పరంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఎక్కడో చోటా.. ఈ సినిమా […]