నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓ పక్కన సినిమాలు.. మరో పక్కన పాలిటిక్స్ లోను సక్సెస్ అందుకుంటూ రాణిస్తున్న బాలయ్య.. చివరిగా నాలుగు సినిమాలతో హిట్స్ అందుకుని ఫుల్ జోష్ తో ఉన్నాడు. ఈ క్రమంలో బాలయ్య .. తన లక్కీ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా అఖండ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి […]