టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం తన 109వ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత గతంలో బాలయ్యకు హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన బోయపాటితో అఖండ సీక్వెల్ గా అఖండ తాండవం సినిమాలో బాలయ్య నటించనున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ఎన్బికె 111 కాంబినేషన్ కూడా ఫిక్స్ అయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అఫీషియల్ ప్రకటన రాకపోయినా.. ఈ సినిమా కథ విషయంలో ఒప్పందం కుదిరిపోయిందట. బాలయ్య […]
Tag: nbk 110
మళ్లీ ఆ డైరెక్టర్ తోనే బాలయ్య డబుల్ కాంబో.. మరోసారి హ్యాట్రిక్ పక్కా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది సీనియర్ హీరోలు ఏజె ఇజ్ జస్ట్ ఏ నెంబర్ అని నిరూపించారు. యంగ్ హీరోల కంటే వేగంగా సినిమాలో నటిస్తూ బిజీ లేనప్‌తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో నందమూరి నటసింహం బాలయ్య మొదటి వరుసలో ఉంటారు. ఇటీవల హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య.. ఒక ప్రాజెక్టు తర్వాత మరొకటి అన్నట్లుగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య.. బాబి డైరెక్షన్‌లో 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ […]
BB 4 బాలయ్య – బోయపాటి నాలుగో సినిమా ముహూర్తం & టైటిల్ ఫిక్స్.. !
నందమూరి నటసింహమ బాలకృష్ణ అభిమానులంతా మోస్ట్ అవైటెడ్‌గా చూస్తున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మరోసారి తెరకెక్కడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే నేడు దసరా సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. దీంతో బాలయ్య ఫ్యాన్స్ లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబోలో వరుసగా మూడు సినిమాలు వచ్చి మూడు ఒకదానిని మించిన బ్లాక్ బస్టర్‌గా మరొకటి నిలిచాయి. అఖండ, లెజెండ్, సింహ ఇలా మూడు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ […]