సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోవడం అంటే సాధారణ విషయం కాదు. అలా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లకు.. హీరోలకు సమానమైన క్రేజ్ ఉంటుంది. దీంతో వారికి కోట్లలో రెమ్యూనరేషన్ ఇచ్చి మరి సినిమాల్లోకి తీసుకుంటారు. చిన్న చిన్న పాత్రలకు కూడా వారు డిమాండ్ చేసినంతా ఇవ్వడానికి దర్శక,నిర్మాతల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలా హీరోలకు సరి సమానమైన క్రేజ్‌తో దూసుకుపోతున్న సౌత్ హీరోయిన్లలో నయనతార కూడా ఒకటి. […]
Tag: Nayanthara remuneration
జవాన్ హిట్‌తో రెమ్యునరేషన్ మరింత పెంచేసిన నయనతార.. ఇది మరీ టూ మచ్!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైనా.. కెరీర్ పరంగా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. ఇటీవలె `జవాన్` మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. గత నెలలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రేంజ్ లో వసూళ్లను సాధించింది. ఈ సినిమాకు రూ. 10 […]