సౌత్ స్టార్ బ్యూటీల్లో ఒకరిగా కొనసాగుతున్న నయనతారకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెను లేడీ సూపర్ స్టార్‌గా ఆమె ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్ళుగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో తిరుగులేని ముద్రను వేసుకున్న నయన్.. సౌత్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటెన్న స్టార్ హీరోయిన్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈమె తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ […]
Tag: nayanathara latest updates
నయన్ కి కాస్ట్‌లి కార్ గిఫ్ట్ గా ఇచ్చిన విగ్నేష్ శివన్.. ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోది..!!
లేడీ సూపర్ స్టార్ నయనతారకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 39 ఏళ్ళ వయసు పైబడుతున్న ఇంకా అదే క్రేజ్తో వర్ష సినిమా ఆఫర్లను అందుకుంటున్న ఈ ముద్దబొమ్మ ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. కాగా ఇటీవల ఇమె పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ కూడా ఈ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా జరుపుకున్నారు. ఇక నయనతార, విగ్నేష్ శివన్ ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా […]