న్యాచురల్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. సంతోష్ నారాయణన్ స్వరాలు అందిస్తున్నాడు. తెలంగాణలోని సింగరేణి నేపథ్యంలో సాగే రా అండ్ రస్టిక్ ఫిల్మ్ ఇది. ఇందులో నాని మున్నెప్పుడూ కనిపించనంత ఊరమాస్ లుక్ లో అలరించబోతున్నాడు. మార్చి 30న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, […]
Tag: nani
ఈ సినిమాలు టాలీవుడ్‌లో ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తాయా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తుంది. ఇప్పుడు రాబోయే 14 నెలల్లో దసరా, సలార్, ఎన్టీఆర్ 30 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ మూడు సినిమాలను వేరువేరు డైరెక్టర్లు తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆ హీరోల అభిమానులు ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు సినిమాల బడ్జెట్ కూడా ఏకంగా 1000 కోట్ల దగ్గర ఉండటం గమనార్హం. […]
విడుదలకు ముందే నాని `దసరా`కు లాభాలు.. ఇదేం క్రేజ్ రా సామి!?
న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 30వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదల కాబోతోంది. సింగరేణి […]
ద్యావుడా..ఈ హీరోలు మొదట అలాంటి జాబ్ చేశారా..!
చిత్ర పరిశ్రమలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఎవరికి ఎక్కడ అవకాశం వస్తుందో ఎవరు చెప్పలేరు. హీరోలు, నటులు కావాలని పరిశ్రమలో అడుగుపెట్టిన వారు దర్శకులుగా మారి కెరీర్ లో దూసుకుపోతున్నారు. మరి కొంతమంది అనుకున్నది సాధించలేక నిరుత్సాహంతో వెన్ను తిరిగి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు దర్శకులు కావాలని హీరోలుగా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌లగా కొనసాగుతున్న కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్న […]
ఏంటీ.. నాని సినిమా కోసం మృణాల్ ఎన్టీఆర్ కు నో చెప్పిందా?
మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `సీతారామం` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇక్కడ తొలి సినిమాతోనే స్టార్ హోదాను అందుకుంది. రీసెంట్ గా తెలుగుతో ఈ బ్యూటీ రెండో సినిమాకు సైన్ చేసింది. అదే నాని 30. ప్రస్తుతం `దసరా` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న న్యాచురల్ స్టార్ నాని.. న్యూ ఇయర్ సందర్భంగా తన తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. […]
“ఇక పై నా లైఫ్ లో ఆ రెండూ ఉండవు”.. అందరిని ఆకట్టుకుంటున్న #Nani30 గ్లింప్స్(వీడియో) ..!!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఏ విషయం నైనా సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తాడు. కాంట్రవర్షియల్ కం టెంట్ జోలికి అసలు వెళ్ళడు. కాగా తన సినిమాల విషయంలోనూ ఇదే రూల్ ని పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటాడు . రీసెంట్గా అలాగే సుత్తి లేకుండా స్ట్రైట్ ఫార్ వార్డ్ గా తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేశాడు. మనకు తెలిసింది నిన్న న్యూ ఇయర్ సందర్భంగా తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన అఫీషియల్ […]
స్టుపిడ్.. అదేంటి నాని ఆ హీరోయిన్ ను అంత మాటన్నాడు?
నాచురల్ స్టార్ నాని ఓ హీరోయిన్ ను స్టుపిడ్ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ నాని స్టుపిడ్ అన్నది మరెవరినో కాదు మలయాళ నటి నజ్రియా నజీమ్ ను. అసలెందుకు నాని ఆమెను అంత మాట అన్నాడు తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. నిన్న నజ్రియా పుట్టినరోజు. దీంతో సినీ తారలు మరియు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే […]
నాని కెరియర్నే మలుపు తిప్పిన చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోస్ వీళ్లే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో నాచురల్ స్టార్ నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎక్కువగా కామెడీ సినిమాలను విడుదల చేస్తు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు ఫ్లాప్స్ ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మధ్య నిర్మాతగా కూడా నాని పలు చిత్రాలను తెరకెక్కిస్తే బిజీగా ఉన్నారు. నాని కెరీర్ ని మలుపు తిప్పిన భలే భలే మగాడివోయ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ చిత్రంతో నాని ఒక్కసారిగా […]
చాలా మంది భయపెట్టారు.. కానీ నా నమ్మకమే నిజమైంది: నాని
న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో రూపుదిద్దుకున్న `హిట్ 2` చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. శైలేష్ కలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 2న రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రికార్డ్ […]