టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోస్ తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో నాని కూడా ఒకడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రేక్షకుల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంటున్నాడు. అలా.. ఇప్పటివరకు నాలుగు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన నాని.. తాజాగా కోర్ట్ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. ఇప్పటివరకు ఆయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన నాలుగు సినిమాలు వరుసగా బ్లాక్‌బస్టర్లు సాధించి నిర్మాతగాను మంచి ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. అంతేకాదు.. భారీ కలెక్షన్లతోను […]
Tag: nani natural star
తండేల్ లాంటి బ్లాక్ బస్టర్‌ను మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో కథను మొదట ఓ హీరో కోసం అనుకుని తర్వాత.. ఏవో కారణాలతో మరో హీరోని తీసుకోవడం ఆ హీరోతోనే సినిమా చేయడం చాలా కామన్. ఇది ఇండస్ట్రీలో ఎన్నో స్టోరీల విషయంలో జరిగింది కూడా. అయితే ఆ సినిమా రిజల్ట్ బట్టి.. మొదట అనుకున్నా ఆ హీరో ఎమోషన్స్ ఉంటాయి. ఆ సినిమాని రిజెక్ట్ చేసిన హీరో.. తర్వాత అదే కథ బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే.. అనవసరంగా ఈ సినిమాను రిజెక్ట్ చేసామని బాధపడుతూ […]
నాని డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా…లైగర్ కు మించిన డిజాస్టర్ కానుందా..!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాతో గత సంవత్సరం ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విజయ్‌కు జంటగా అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి భారీ నెగిటివ్ టాక్‌ను మూట కొట్టుకుని భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివనిర్మాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో విజయకు జంటగా […]