బోయపాటి – బాలకృష్ణ కాంబోలో నాలుగో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దసరా కానుకగా ఈ సినిమా పై మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. వీరి కాంబోలో సినిమా వస్తుందంటే నందమూరి అభిమానుల్లో పండగే. వీళ్ళిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్, అఖండ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాలు దక్కించుకున్నాయి. ఇక వీటిలో 2021లో రిలీజ్ అయిన అఖండ అయితే బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిపోయింది. దీనితో వీళ్ళిద్దరి […]
Tag: Nandamuri natasimha
నాన్న చిరును సైడ్ చేసి… బాలయ్యతో సై అంటోన్న రామ్‌చరణ్..?
టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై.. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా సినిమా నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా కియారా అద్వానీ కనిపించనుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు.. […]