ఆ విష‌యంలో బాల‌య్య బాక్సాఫీస్ కింగ్‌.. ఏ స్టార్ హీరో కూడా ట‌చ్ చేయ‌లేరుగా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్యకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈయన డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా.. కేవ‌లం డైలాగ్ డెలివ‌రీ వల్లే.. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ గా నిలిచాయ‌న‌డంలో సందేహంలేదు. డైలాగ్ డెలివరీ లో బాక్సాఫీస్ కింగ్ బాలయ్యే అంటూ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎన్నో కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉండడం విశేషం. […]