రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అస్మదీయులు.. తస్మదీయులుగా మారవచ్చు.. తస్మదీయులు అస్మదీయులుగా మారవచ్చు. ఎందుకంటే అది కూడా ఓ ఆటలాంటిదే. ఐపీఎల్ కూ, పాలిటిక్స్ కూ పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోఉంటారో తెలియదు. ఐపీఎల్ లో కూడా ఏ ప్లేయర్ ఏ టీమ్ లోఉంటాడో అర్థం కాదు. ఇపుడు తెలంగాణలో మరో పుకారు షికారు చేస్తోంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం ప్రగతి భవన్ లో […]
Tag: Nalgonda
నల్గొండ జిల్లాలో వేడెక్కిన రాజకీయం..!
నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు రాజకీయ నాయకులు జిల్లాలో పట్టుకోసం పోరాడుతున్నారు. ఎవరికి వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలసులు బుధవారం అరెస్టు చేశారు.. ఈ ఇద్దరి మధ్య అసలేం జరిగిందంటే..రెండు రోజుల క్రితం చౌటుప్పల్ లో రేషన్ కార్డుల పంపిణీ జరిగింది.అయితే ఈ అధికారిక కార్యక్రమానికి […]
నల్గొండ ఉపపోరులో టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ-టీడీపీ అభ్యర్థులు వీళ్లేనా..!
తెలంగాణ రాజకీయాలను కొద్ది రోజులుగా ఉడికిస్తోన్న నల్గొండ ఎంపీ సీటు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికను ఆహ్వానించాలని పక్కాగా నిర్ణయించుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ, అందుకు తగిన రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో రాజీనామా చేయించగానే ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే అంచనాలో ఉన్న ఆ పార్టీ ఇప్పటికే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను స్పీడప్ చేసే పనిలో ఉంది. నల్గొండ ఎంపీ సీటు పరిధిని మొత్తం […]
నల్గొండ బాధ్యతలు ఉత్తమ్‌కి.. పదవికి ఎసరేనా?
రాజకీయాల్లో ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో చెప్పడం కష్టం. అయిన వాళ్లు.. నిన్నటి దాకా భుజం భుజం రాసుకుని తిరిగిన వాళ్లు కూడా అవకాశం వస్తే.. ఎక్కేయడానికి, ఏకేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయనపై గతం కొంత కాలంగా స్థానిక నేతల్లో చాలా మందికి పడడం లేదు. అటు పార్టీ పరంగా కావొచ్చు, ఇటు వ్యక్తిగత రాజకీయ పరంగానూ కావొచ్చు. […]
నల్గొండ జిల్లాలో ఆ రెండు సీట్లలో టీఆర్ఎస్కు ఓటమేనా..!
తెలంగాణలోని పాత నల్గొండ జిల్లా పేరు చెపితే కాంగ్రెస్‌కు కంచుకోట. చంద్రబాబు సీఎంగా గెలిచినప్పుడు కూడా ఈ జిల్లాలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుచుకుంది. ఇక ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ తిరుగులేని విజయాలు సాధిస్తున్నా కాంగ్రెస్ మాత్రం ఇక్కడ ఎమ్మెల్సీ సీటు గెలుచుకుని ఎన్నో సంచలనాలకు కారణమైంది. ప్రస్తుతం ఈ జిల్లాలోనే టీ కాంగ్రెస్‌కు ఉద్దండులైన నాయకులు అందరూ ఉన్నారు. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగార్జునా సాగర్ నుంచి జానారెడ్డి, హుజూర్నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, […]
కోమటిరెడ్డి కొత్త టార్గెట్ చూశారా..!
కొంతకాలంగా నల్గొండ జిల్లాలో బలమైన నేతలుగా పేరున్న కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరడం ఖాయమని వార్తలు వస్తున్నాఅవి వాస్తవం కాదని తేలిపోయింది. అంతేకాదు ఇటీవల కేసీఆర్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంధిస్తున్న వాగ్బాణాల వాడి, వేడి కూడా పెరిగింది. టీఆర్ ఎస్ పాలనను, కేసీఆర్ కుటుంబ పాలనను ఆయన ఈ మధ్య అవకాశమొస్తే చాలు.. ఏకిపారేస్తున్నారు. అసలు కోమటిరెడ్డిలో ఇంత ఆకస్మిక మార్పుకు మార్పు ఎందుకువచ్చిందనే చర్చ.. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో […]