బోయపాటి వెంట పడుతున్న భడా హీరో

టాలీవుడ్ కింగ్ నాగార్జున త‌న కొడుకుల కెరీర్‌పై ఇటీవ‌ల ఎంత‌గా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నా వాళ్లు స‌రిగా నిల‌దొక్కుకోలేక‌పోతున్నారు. పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య ఇప్ప‌ట‌కీ స్టార్‌డ‌మ్ తెచ్చుకోలేదు. ఇక అఖిల్ తొలి సినిమాకు ఎంత హంగామా చేసినా డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో నాగ్ ఇటీవ‌ల వీరిద్ద‌రికి స్టార్‌డ‌మ్ తెచ్చేందుకు చాలా కేర్ తీసుకుంటున్నాడు. చైతు న‌టించిన లేటెస్ట్ మూవీ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిర్మాణ వ్య‌వ‌హారాల‌తో పాటు ప్ర‌మోష‌న్ త‌దిత‌ర అంశాల్లో నాగ్ చాలా స్పెష‌ట్ ఇంట్ర‌స్ట్ […]

రారండోయ్ వేడుక చూద్దాం TJ రివ్యూ

సినిమా : రారండోయ్ వేడుక చూద్దాం రేటింగ్ : 2.75/5 పంచ్ లైన్ : చూసేసిన వేడుకే నటీనటులు : నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సంపత్ రాజ్, కౌసల్య, వెన్నల కిశోరె, చలపతి రావు, ప్రిథ్వి తదితరులు.. కథనం : స‌త్యానంద్‌ ఛాయాగ్రహణం : ఎస్‌.వి.విశ్వేశ్వ‌ర్‌ కూర్పు : గౌతంరాజు పాట‌లు : రామ‌జోగ‌య్య‌శాస్త్రి, శ్రీమ‌ణి ఆర్ట్ : సాహి సురేశ్‌ ఫైట్స్ : రామ్‌- ల‌క్ష్మ‌ణ్‌ సంగీతం : దేవిశ్రీప్ర‌సాద్‌ నిర్మాత‌ : […]

చ‌ల‌ప‌తిరావుపై నాగ్ సీరియ‌స్‌

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో వేడుక‌లో సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు మ‌హిళ‌ల‌పై చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలోను సాధార‌ణ జ‌నాల్లోను తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. ఆ వేడుక‌లో చ‌ల‌ప‌తిరావు ఆడాళ్లు హానికరం కాదుగాని…పక్క‌లోకి ప‌నికొస్తార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. చ‌ల‌ప‌తిరావు దారుణ‌మైన భాష‌లో చేసిన ఈ కామెంట్లపై ఇండ‌స్ట్రీ జ‌నాల నుంచి, మ‌హిళా సంఘాలు, ఇత‌ర సామాజిక సంస్థ‌ల నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. సినిమాల్లో హీరోయిన్ల‌కు తండ్రి క్యారెక్ట‌ర్లు చేస్తూ ఎంతో సీనియ‌ర్ న‌టుడు, […]

రాజ‌మౌళి క‌టాక్షం కోసం అల్లు వారి ప్ర‌ద‌క్షిణ‌లు

బాహుబ‌లికి ముందు వ‌ర‌కు రాజ‌మౌళి కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కులకు మాత్ర‌మే తెలిసిన ద‌ర్శ‌కుడు. బాహ‌బ‌లి 1, 2ల త‌ర్వాత రాజ‌మౌళి పేరు విశ్వ‌వ్యాప్త‌మైంది. బాహుబ‌లి రెండు పార్టుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు క‌లుపుకుంటే రూ. 2100 కోట్ల వ‌సూళ్లు ఈ సినిమా సొంత‌మ‌య్యాయి. బాహుబ‌లి 2 ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 1500 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బాలీవుడ్ సినిమాల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. బాహుబ‌లి 2 అంచ‌నాల‌కు మించి ఆడేసింది. దీంతో ఇప్పుడు […]

టాలీవుడ్ లో మరో మల్టీ స్టారర్ సినిమా!

హ్యాట్రిక్ హిట్స్ ఎవరివి అని తెలుగు ఇండస్ట్రీలో అడిగేతే తడుముకోకుండా చెప్పే సమాధానం నాని. కెరీర్ పరంగా చూసుకుంటే నాని హిట్ శాతం 90% ఉంటుంది. ప్రస్తుతం నాని నటించిన ‘నిన్ను కోరి’ అనే కొత్త సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది, ఈ సినిమా కూడా నాని హిట్ ఫార్ములా లో పడి పెద్ద హిట్ అయిన పెద్ద ఆశ్చర్య పడనవసరం లేదు. ఎందుకంటే నాని కథని యాక్టింగ్ ని నమ్ముకొని పైకి వచ్చాడు అనటం లో […]

ఎన్నారై యువ‌కుడితో శ్రియా భూపాల్ మ్యారేజ్‌..!

టాలీవుడ్‌లో టాప్ ఫ్యామిలీ అయిన అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్, ప్రముఖ పారిశ్రామిక‌వేత్త జీవీకే.రెడ్డి మ‌నువ‌రాలు శ్రియా భూపాల్‌రెడ్డి ప్రేమాయ‌ణం – ఎంగేజ్‌మెంట్ – పెళ్లి అన‌గానే అదో సంచ‌ల‌న వార్త అయ్యింది. వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా ఓ రేంజ్లో జ‌రిగింది. ఇక వీరు పెళ్లి పీట‌లు ఎక్కేందుకే అంతా సిద్ధం..ఇట‌లీలో వీరి పెళ్లి అన‌గానే తెలుగు మీడియా మొత్తం ఈ వార్త‌ల‌నే ట్రెండ్ చేసింది. అయితే తీవ్ర‌మైన మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో వీరి పెళ్లి క్యాన్సిల్ అవ్వ‌డంతో అదే […]

అఖిల్ ఫైట్స్ కోసం 10 కోట్లు ఖర్చు పెడుతున్న నాగార్జున

అక్కినేని 3 వ తరం హీరోల్లో ఒకడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా తో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాడు. అయితే సినిమా రిలీజ్ కి ముందు మాత్రం నాగ చైతన్య మొదటి సినిమా కంటే ఎక్కువ బజ్ నే సంపాదించుకోగలిగాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఒక్క సినిమా హిట్ కొట్టాడంటే చాలు అఖిల్ స్టార్ హీరో అయిపోవటానికి అనిపిస్తుంది. మొదటిసినిమా తో అంచనాలు అందుకోలేకపోవటంతో రెండవ సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలనే ఆలోచనలో […]

” ఓం న‌మో వేంక‌టేశాయ ” బ‌య్య‌ర్ల‌కు టెన్ష‌న్‌..టెన్ష‌న్‌

టాలీవుడ్ కింగ్ నాగార్జున – ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్ర రావుల కలయికలో ప్రేక్షకుల ముందుకొచ్చిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంపై ముందునుంచి ఉన్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాకు హిట్ టాక్ వ‌చ్చినా బయ్య‌ర్లు మాత్రం టెన్ష‌న్‌తో ఉన్నార‌ట‌. అదేంటి సినిమాకు అంత‌టా హిట్ టాక్ వ‌స్తే బ‌య్య‌ర్లు ఆందోళ‌న‌తో ఉండ‌డానికి రీజ‌న్ ఏంట‌నుకుంటున్నారా ఈ చిత్రం ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్లు చాలా వీక్‌గా […]

ఓం నమో వెంకటేశాయ TJ రివ్యూ

సినిమా : ఓం నమో వేంకటేశాయ రేటింగ్ : 2.75/5 పంచ్ లైన్ : భక్తి ..విరక్తి కాంబో ప్యాక్ నటీనటులు : అక్కినేని నాగార్జున, సౌరబ్‌జైన్‌, అనుష్క, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు.. సంగీతం: ఎం.ఎం. కీరవాణి ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి కథ, మాటలు: జె.కె.భారవి నిర్మాత: మహేశ్‌రెడ్డి దర్శకత్వం: రాఘవేంద్రరావు భక్తి,రక్తి,ముక్తి మూడింటిని అటు విడి విడిగాను ఇటు కలబోత గానూ ఇప్పటికే దాదాపు టచ్ […]