కొత్త సినిమాలకు ” శివ ” రీ రిలీజ్ డామినేషన్.. ఓపెనింగ్ వసూళ్లు ఎంతంటే..?

ఇటీవల కాలంలో.. సౌత్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల పాత సినిమాలు రిలీజై రికార్డ్‌లు క్రియేట్ చేస్తున్నాయి. అలా.. రీసెంట్గా బాహుబలి వరుస సిరీస్‌లతో బాహుబలి ది ఎపిక్ గ్రాండ్ లెవెల్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. అసలు రీ రిలీజ్‌కి అర్థం ఏంటో తెలిసేలా రికార్డులు క్రియేట్ చేసింది. అంత డెడికేషన్ తో సరికొత్త టెక్నాలజీలను ఉపయోగించి గ్రాండ్ గా ప్రమోషన్స్ చేస్తే […]