సౌత్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న రష్మిక మందన.. నేషనల్ క్రష్ గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించింది. ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ రిజల్ట్ అందుకుంటూ దూసుకుపోతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ ఆమె పాత్రకు కనెక్ట్ అవుతూ ఉండడంతో.. పాజిటివ్ రివ్యూస్‌తో మాటు.. డైరెక్టర్ల పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే.. గత నాలుగు రోజులుగా […]
Tag: Naga Shaurya
క్లీవేజ్ అందాలతో మంటలు రేపిన నాగశౌర్య భామ.. పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే!
షెర్లీ సెటియా.. అంటే గుర్తుపట్టడం కాస్త కష్టమవుతుందేమో కానీ `కృష్ణ వ్రింద విహారి` హీరోయిన్ అంటే టక్కున పట్టేస్తారు. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ అంట్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య, షెర్లీ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఇది. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా మూల్పూరి నిర్మించారు. సెప్టెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ముఖ్యంగా యూత్‌ను ఈ మూవీ బాగా ఆకట్టుకుంది. […]
ఈ టాలీవుడ్ యాక్టర్స్ సినిమా కోసం చావడానికైనా రెడీ అయిపోతున్నారు!
కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమాని చిన్న చూపు చూసినవారందరూ ఇపుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక్కడి సినిమాలు ప్రపంచ వ్యాప్తమై తెలుగోడి సత్తాని నలుమూలలా వ్యాపింపజేస్తున్నాయి. దానికి ముఖ్య కారకులు దర్శక ధీరుడు రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతేవిధంగా తెలుగు హీరోలు కూడా ఇప్పుడు సినిమాలకోసం చాలా కష్టపడుతున్నారు. మంచి సినిమా చేయాలనే తపన ఈ జనరేషన్ హీరోలలో బాగా వుంది. ఒకప్పుడు హీరో అంటే తెర మీద అందంగా కనిపించి, మూడు […]
అందరిని ఆకట్టుకుంటున్న కృష్ణ విందా విహరి ట్రైలర్(వీడియో)..నాగశౌర్య ఖాతాలో మరో హిట్ పక్కా..!
తాజాగా కోద్దిసేపటి క్రితం హీరో నాగశౌర్య నటించిన కృష్ణ వింద విహారి సినిమా ట్రైలర్ విడుదలైంది. విభిన్నమైన కథాంశాలతో లవ్ ట్రాక్ తో బలమైన ఫ్యామిలీ ఎమోషన్ తో మంచి కామెడీ ట్రాక్ తో ఈ ట్రైలర్ ఆధ్యాంతం ఎంతో ఆసక్తిగా సాగింది. ట్రైలర్ను చూస్తుంటే ఈ సినిమాతో నాగశౌర్య హిట్ కొడతారని అర్థమవుతుంది. ఈ సినిమాను అనీష్ ఆర్.కృష్ణ అనే దర్శకుడు తెరకెక్కించాడు. ఇందులో నాగశౌర్యకు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ షిర్లీ సెటియా నటించింది. మహతి […]
`వరుడు కావలెను` 3 డేస్ కలెక్షన్..ఇంకా ఎంత రావాలంటే?
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రమే `వరుడు కావలెను`. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించగా..సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 29న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మనసులోని ప్రేమని బయటకి చెప్పకుండా నలిగిపోయే ప్రేమికుల కథే వరుడు కావలెను. అయితే టాక్ బాగానే ఉన్నా.. […]
ఒక మహిళ కథను మరో మహిళే చెప్పగలదు: పూజా హెగ్డే?
దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగ శౌర్య రీతువర్మ జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. పి డి వి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది.ఇక తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించి జరిగిన సంగీత్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హీరోయిన్ పూజా హెగ్డే హాజరయ్యింది. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ.. సితార ఎంటర్టైన్మెంట్స్ నా ఫ్యామిలీ బ్యానర్. ఈ సినిమాతో […]
`వరుడు కావలెను` బరిలోకి దిగేది ఎప్పుడో తెలుసా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతువర్మ హీరోయిన్‌గా నటించగా..మురళి శర్మ, నదియా, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం అన్నీ అనుకున్నట్టు జరిగితే నిన్నే విడుదల అయ్యుండేది. కానీ, పలు కారణాల వల్ల నిర్మాతలు సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే తాజాగా వరుడు కావలెను కొత్త రిలీజ్‌ను అధికారికంగా […]
దసరా బరిలోంచి తప్పుకున్న `వరుడు కావలెను`..కారణం అదేనా?
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మి సౌభాగ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతు వర్మ హీరోయిన్‌గా నటించగా.. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్లను కూడా […]
`లక్ష్య`పై న్యూ అప్డేట్..టార్గెట్ ఫిక్స్ చేసుకున్న నాగశౌర్య!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `లక్ష్య`. భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై నిర్మితమైన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా […]









