టాలీవుడ్‌లో ఒకేసారి రెండు మూడు సినిమాలు రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద యుద్ధవాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇక చిన్నసినిమాల విషయం పక్కనబెడితే, పెద్ద సినిమాలు ఇలా రిలీజ్ అయితే మాత్రం సినిమా తీసిన వారికంటే కూడా చూసే వారికే ఎక్కువ ఆతృతగా ఉంటుంది. ఏ సినిమా హిట్ కొడుతుందా, ఏ సినిమా బిచానా ఎత్తేస్తుందా అని వారు లెక్కలు వేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మరోసారి కనిపించబోతుంది. అయితే ఈసారి బరిలో ఉన్నవి మాత్రం రెండు మీడియం […]
Tag: naga chaitanya
నాని బాటలోనే నడవబోతున్న ప్రముఖ హీరోలు..?!
కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఈ మధ్యే థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అయినప్పటికీ సినిమాలు విడుదల చేసేందుకు తెలుగు హీరోలు, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వాలు విధించిన సవాలక్ష నిబంధనల మధ్య సినిమా విడుదలైనా.. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చే పరిస్థితి లేదు. థియేటర్‌లో తమ సినిమా చూపించాలని హీరోలకు, దర్శకనిర్మాతలకు ఉన్నా.. పరిస్థితులు ఏ రకంగానూ అనుకూలించడం లేదు. ఈ నేపథ్యంలోనే పలు చిత్రాలు ఓటీటీ వైపు చూస్తున్నాయి. నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ కూడా […]
మాజీ భార్యతో ఓ ఆట ఆడుకున్న అమీర్ ఖాన్..ఫొటోలు వైరల్!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. ఇటీవల భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అమీర్ ఖాన్-కిరణ్ రావ్ ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ నేపథ్యంలో కొందరు సెటైర్లు, ట్రోలింగ్లు కూడా చేశారు. విచిత్రం ఏంటంటే.. విడాకుల తర్వాత ఈ జంట ఇంకా కలిసే తిరుగుతున్నారు. మొన్నీ మధ్య కిరణ్ రావ్‌తో.. అమీర్ తాను ప్రస్తుతం నటిస్తున్న లాల్ సింగ్ చద్దా […]
బేబమ్మ జోరు..మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్?!
ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకుని.. మొదటి సినిమాతోనే ఘన విజయం సాధించిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుధీర్‌బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మరియు రామ్ సరసన ఓ చిత్రం చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. బేబమ్మ మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిదని తెలుస్తోంది. […]
తెరపైకి మరో మల్టీస్టారర్..లైన్‌లోకి అక్కినేని-మెగా హీరోలు!
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సోలో చిత్రాలు చేస్తూనే..మరోవైపు మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు స్టార్ హీరోలు. అయితే తాజాగా మరో మల్టీస్టారర్ తెరపైకి వచ్చింది. టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలైన మెగా, అక్కినేని యంగ్ హీరోలు కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా దర్శకరచయిత దశరథ్ ఓ చిత్రం […]
ఆమిర్ ఖాన్ మూవీలో చైతు రోల్ అదేనట?!
అక్కినేని నట వారసుడు అక్కినేని నాగచైతన్య త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమాలో చైతు ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. అయితే ఆ పాత్రకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఈ చిత్రంలో చైతు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట. అంతేకాదు, ప్రస్తుతం ఆ పాత్ర కోసం మేకోవర్ ను […]
తగ్గని `సారంగ దరియా` జోరు.. 4 నెలల్లో 25 కోట్లు!
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం నుంచి ఆ మధ్య సారంగ దరియా లిరికల్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. సాయి పల్లవి నాచురల్ అందానికి తోడు […]
`థ్యాంక్యూ`కు గుడ్‌బై చెప్పనున్న చైతు..ఆ వెంటనే..?
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో థ్యాంక్యూ ఒకటి. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలి ఎంటర్ టైనర్ చిత్రంలో రాశీఖన్నా , మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతున్న తరుణంలో కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం కరోనా వేగం తగ్గుతుండడంతో.. థ్యాంక్యూ […]
చైతు `లవ్ స్టోరీ`పై మేకర్స్ పూర్తి క్లారిటీ..విడుదల అప్పుడేనట!
నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ములు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రంలో చైతుకు జోడీగా ఫిదా భామ సాయి పల్లవి నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నారాయణదాస్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ అడ్డు పడటంతో..విడుదలకు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో […]