తనదైన హావభావాలతో, అద్భుతమైన డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన బ్రహ్మీ.. స్క్రీన్‌పై కనిపిస్తే చాలు ప్రేక్షకులకు పొట్ట చక్కలయ్యేలా నవ్వాల్సిందే. 1987లో అహనా పెళ్ళంటా మూవీలో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బ్రహ్మీ.. ఇప్పటివరకు ఏ సంవత్సరం కూడా వెండితెరపై గ్యాప్ ఇవ్వలేదు..తీసుకోనూలేదు. ఇక ఇటీవల జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులను పలకరించిని ఈయన.. […]
Tag: Nag Ashwin
ప్రభాస్ సినిమాకు దీపికా రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
రెబల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన డైరెక్టర్లలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఒకరు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ పాన్ వరల్డ్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు దీపికా పుచ్చుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకుగానూ ఏకంగా 8 […]
ప్రభాస్ బడా ప్రాజెక్ట్‌లో ఆ టాలీవుడ్ భామకు అదిరే ఆఫర్!?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న బడా ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ చిత్రం ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషించనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. […]
ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా స్టోరీ అదేనట?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఒకటి. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా స్టోరీ గురించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ మ్యాటర్ […]
ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఇప్పట్లో లేనట్టే..నిరాశలో ఫ్యాన్స్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ సినిమా ఒకటి. ఈ చిత్రంలో దీపికా పదుకోని హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఇప్పటికే ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఆరంభం అవుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నాగ్ […]