“తత్వం బోధపడుతోంది. పరిస్థితి ఏమాత్రం మునుపటిలాగా లేదు. అంతకన్నా ముదిరిపోయింది. ఊహిం చని విధంగా వ్యతిరేకత వస్తోంది. ఈ పరిణామాలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపించకపోవు. అందుకే అంద రూ కలసి పనిచేయండి!“ ఇదీ.. అంతర్గత సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులకు తేల్చి చెప్పిన సంగతి! అయితే.. అందరూ కూడా.. ఆయన ముందు తలలాడించారు. పార్టీని గాడిలో పెడతామన్నారు. కానీ, ఆయన చంద్రబాబు అలా కర్నూలు నుంచి అడుగు బయట పెట్టారో […]
Tag: n chandrababu naidu
పరకాల ఉన్నది బాబు పరువు తీసేందుకేనా..!
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారుగా కేంద్ర మంత్రి సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్‌ను సీఎం చంద్రబాబు ఏరికోరి నియమించుకున్నారు. అయితే, ఆయన కొన్నాళ్లలోనే వివాదాస్పదమవడంతో సమాచార కమిషనర్ని నియమించిన చంద్రబాబు పరకాల పవర్స్‌ని కట్ చేశారు. సీఎం పరువు పోయేలా కామెంట్లు చేశారని పరకాలపై పలువురు నేతలు ఇంటర్నల్‌గా వ్యాఖ్యానించారు. ఇక, ఆ తర్వాత పరకాల మీడియాలో కనిపించడం దాదాపు తగ్గిపోయింది. దీనికి ముందు కేబినెట్ మీటింగుల్లో కూడా(అర్హత లేకపోయినా) కనిపించిన పరకాల ఆ తర్వాత అయిపు […]

