స్టార్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ‘RC15’ అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇది రామ్ చరణ్ 15వ చిత్రం. ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసస్ రాజకీయాల్లోకి వెళితే ఎలాంటి మార్పులు తీసుకువస్తాడు అనే కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే రామ్ చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా […]
Tag: Music director
“అలా అమెరికాపురంలో” ప్రోమోను విడుదల చేయనున్న బన్నీ..?
ప్రస్తుతం టాలీవుడ్ లో ఓటీటీ యాప్ అభిమానులను నిరంతరం అలరిస్తూనే ఉంటుందని తెలుసు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు అయిన థమన్ తో లైవ్ కన్సర్ట్ ప్రోగ్రామ్ ను ఆహా, హంసిని ఎంటర్ టైన్ మెంట్ కలిసి నిర్వహించనున్నాయంట. ఇక థమన్ లైవ్ ఇన్ యూఎస్ఎ ప్రోగ్రామ్‌కు అలా అమెరికాపురంలో అనే టైటిల్ కూడా పెట్టడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం పై అభిమానులు చాలా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిసిందే. అయితే ఐకాన్ స్టార్ […]
ఎన్టీఆర్ 30 సినిమాలో అనిరుధ్..?
దర్శకుడు కొరటాల శివతో కలిసి జూ.ఎన్టీఆర్ తన 30వ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పూర్తికాగానే తారక్ కొరటాల శివతో కలిసి సినిమా ప్రారంభించనున్నారు. మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఎన్టీఆర్ 30వ సినిమాకి దర్శకనిర్మాతలు ఎవరో తెలిసింది కానీ మిగతా ఏ విషయాలు ఇంకా వెల్లడి కాలేదు. హీరోయిన్ ఎవరు? కథ ఏంటి? సంగీత దర్శకులు ఎవరు? తారక్ రోల్ ఏంటి? ఇలా అనేక ప్రశ్నలు […]
మ్యూజిక్ డైరెక్టర్ గా మారబోతున్న 14 సంవత్సరాల బాలుడు…!?
14 సంవత్సరాల వయసు అంటే తొమ్మిదో తరగతి చదువుతుంటారు. అలాంటి ఓ కుర్రాడు గిటార్ మోగిస్తేనే వావ్ అనిపిస్తుంది. అలాంటిది తాను ఏకంగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతే పెద్ద సంచలనమే. ఆ సంచలనానికి కారణం ప్రముఖ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు. ఆయన నుంచి మరో చిత్రం రాబోతోంది. ఆ చిత్రం పేరు 7 డేస్ 6 నైట్స్. ఈ చిత్రంతో 14 సంవత్సరాల బాలుడిని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేయనున్నారు ఎంఎస్ రాజు. ఇంతకీ […]
బాలీవుడ్‌లో సంగీత దర్శకుడు రిఎంట్రీ?
ప్రముఖ కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అతి త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 2012లో హీరో ధనుష్ నటించిన 3 సినిమా ద్వారా సంగీత దర్శకుడుగా అనిరుధ్ పరిచయమయ్యాడు. ఈ సినిమాలోని వై దిస్ కొలవెరి అనే సాంగ్ తో రికార్డు సృష్టించింది. తన తొలి చిత్రంలోనే అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న అనిరుధ్ ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో వరుస చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. కాగా ఇపుడు ఓ హిందీ […]
సంగీత దర్శకుడు బప్పి లహరికి కరోనా పాజిటివ్..!
బాలీవుడ్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతుండడంతో చాలా మంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పి లహరి కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనతో కాంటాక్ట్ ఉన్న వాళ్లందరు పరీక్షలు చేయించుకోవాలని బప్పి లహరి మేనేజర్ తెలిపారు. ఆయన క్షేమం కోరుకునే వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని స్పోక్స్ పర్సన్ అన్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు […]
బన్నీ కోసం బాలయ్యను వదులుకున్న దేవిశ్రీ
యువరత్న నందమూరి బాలకృష్ణ కేరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆడియోను డిసెంబర్‌లో రిలీజ్ చేసి వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కంచె సినిమాకు మ్యూజిక్ అందించిన చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాలయ్య కేరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ముందుగా ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ను […]