సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత చాలా తెలుగు సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా మారాడు. మహేష్ కి టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు కలలు రాకుమారుడు గా మహేష్ బాబు ముద్రవేసుకున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం వరుస హిట్స్ […]