” సంక్రాంతికి వస్తున్నాం ” సినిమాల్లో చేసినందుకు చాలా బాధపడ్డా.. నటుడు షాకింగ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సెలబ్రెటీలుగా రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అతి తక్కువ సమయంలోనే కొంతమందికి వరుస అవకాశాలు క్యూ కడుతుంటాయి. మరి కొంతమంది ఏళ్ల తరబడి ప్రయత్నించినా ఎప్పటికీ అవకాశం దక్కుతుందో చెప్పలేరు. అలా.. లేటు వయసులో అవకాశాలు దక్కించుకొని తమ సత్తా చాటుకుని ఇండస్ట్రీలో రాణిస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అదే కోవకు చెందుతాడు నటుడు మురళీధర్ గౌడ్. బలగం సినిమాతో లేటు వయసులో ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో […]

తండ్రుల క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయే టాప్ తెలుగు నటులు వీరే..

చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్ పాత్రలతో పాటు వారి స్నేహితుల పాత్రలు కూడా బాగా ఫేమస్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా హీరో, హీరోయిన్ తండ్రుల పాత్రలు కూడా ప్రేక్షకులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కొన్ని తండ్రి పాత్రలు అయితే ప్రేక్షకులు మనసులో చిరకాలం అలా నిలిచిపోతాయి. తెలుగు పరిశ్రమలోని సినిమాల్లో తండ్రి పాత్రలో జీవించిన కొంతమంది నటుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • మురళిధర్ గౌడ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే టిల్లు […]