బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కల్కి ఇలా భారీ రేంజ్ లో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ.. టాలీవుడ్‌ను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకువెళ్తున్నారు మన స్టార్ దర్శకులు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పరంగాను హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోకుండా కలెక్షన్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ తీస్తున్న సినిమాలు హిట్.. ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వేల కోట్లు కొల్లగొడుతున్నాయి. తాజాగా కొందరు టాలీవుడ్ డైరెక్టర్ చిన్న సినిమాలతోనూ సెన్సేషనల్ హిట్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ […]
Tag: Mr Bachan
డైరెక్టర్ హరిశంకర్ సినిమాలో నటించాడని తెలుసా.. ఆ సినిమాల లిస్ట్ ఇదే..!
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్‌లో ఎక్కువగా రీమిక్ సినిమాలను చేస్తూ ఒరిజినల్ కంటే అద్భుతంగా తెరకెక్కించి ఎంతోమంది ప్రశంసలు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ జంటగా మిస్టర్ బచ్చన్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇది కూడా రైడ్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. అయితే రీమిక్ సినిమాలతో స్టార్ట్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న […]
మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హరీష్ శంకర్.. పవన్ సినిమాను వదిలేసినట్టేనా..?
సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు హరీష్ శంకర్. ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ప్రుక్షకులను పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్‌తో మరో కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరిష్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని క్రమంలో.. […]
హరీష్ శంకర్‌కు రీమేక్ సినిమాలు ఆపేయమని సలహా ఇచ్చిన నెటిజన్.. ఆయన రియాక్షన్ ఇదే..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి క్రేజ్ సంపాదించుకున్న హరిష్ శంకర్.. చివరగా గద్దల కొండ గణేష్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత హరిష్ శంకర్ నుంచి మరో సినిమా ఆడియన్స్ ముందుకు రాలేదు. అయితే నెల గ్యాప్ తర్వాత రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఇక ఈచన […]