తెలుగు హీరోలని బాలీవుడ్ హీరోలు కాపీ కొడుతున్నారా? వర్మ బాధేమిటి?

ప్రముఖ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలియంది కాదు. టాలీవుడ్ వరుస సక్సెస్ లు, బాలీవుడ్ ఫెయిల్యూర్స్ మరియు బాయ్ కాట్ బ్యాచ్ పై వివాదాలపై తాజాగా తనదైన శైలిలో వర్మ స్పందించాడు. బాలీవుడ్ హీరోల అహంకార పూరిత మాటలే వారి కొంప ముంచుతున్నాయనీ, అదే మన తెలుగు హీరోలు చాలా వినమ్రతతో ఉంటారని కొనియాడాడు. అందుకే తమ హీరోలని బాలీవుడ్ ప్రేక్షకులు తిరస్కరించాలని భావించి బాయ్ […]

ఆమె పుట్టుకతోనే మూగాచెవిటి… అయితేనేమి, స్టార్ హీరోలతో కలిసి నటించింది!

అవును, మీరు విన్నది నిమమే. ఆమె పుట్టుకతోనే మూగాచెవిటి. అయితే ఆమె స్టార్ హీరోలతో కలిసి నటించింది, నేటికీ నటిస్తోంది. తాజాగా ‘సీత రామం’ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇక సినిమా రంగమంటేనే అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. పైగా ఒక హీరోయిన్ కి అయితే ఇంకా ఎక్కువ సవాళ్లు ఉంటాయి. ఇలాంటి రంగంలో ఆమె తనకున్న వైకల్యాన్ని పక్కనబెడుతూ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ ముందుకు పోతోంది. ఈమెకు ఉన్న లోపం చూస్తే అసలు ఈమె […]

అరడజను ప్లాపులు వచ్చినా తగ్గని మాస్ మహా రాజా… ఎందుకంత స్పీడు?

దాదాపు ఓ దశాబ్దకాలంగా మాస్ రాజా రవితేజకి సరైన హిట్టు పడలేదనే చెప్పుకోవాలి. ఈమధ్యకాలంలో ఆయన చేసిన అరడజనుకు పైగా సినిమాలు ప్లాపులుగా నిలుస్తున్నాయి. అయినా మానవుడిలో మార్పు కనబడటం లేదు. వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్ళిపోతున్నాడు. సినిమా జయాపజయాలతో తేడాలేకుండా దూసుకుపోతున్నాడు. అయితే ఈ క్రమంలో రవితేజపై అనేక విమర్శలు వినబడుతున్నాయి. సరియైన కథని ఎంపిక చేసుకొని ఆచితూచి ముందుకు పోవచ్చుకదా అని అతని శ్రేయోభిలాషులు అంటున్నారు. ప్రస్తుతం […]

బ్రేకింగ్: రాజకీయాల్లోకి హీరోయిన్ కంగనా.. అందుకేనా ఈ తతంగం?

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈమెకి వున్న ఫాలోయింగ్ గురించి కూడా అందరికీ తెలిసినదే. ఈమె ఏం చేసినా, ఏం మాట్లాడినా టాక్ అఫ్ ది టౌన్ అవుతుంది. కంగన నోటికి స్పీడెక్కువే కానీ ఎవరినైనా ఎదురించగలిగే ఆ గట్స్ ని ప్రశంసించని వాళ్లు లేరు. నోటి దురుసు తనను చిక్కుల్లో వేస్తున్నా కానీ తిరిగి ఇంతలోనే చాకచక్యంగా ఆ సమస్యను పరిష్కరించుకుంటూ తెలివైన భామ అని నిరూపిస్తోంది. […]

చరణ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవ్వరో తెలిసిపోయింది… ఫాన్స్ కి జాతరే ఇక!

ఇది చరణ్ అభిమానులకు కిక్కిచ్చే వార్త అని చెప్పుకోవాలి. మెగా వారసుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇటీవల రిలీజైన RRR సినిమాతో మెగా హీరో రామ్ చరణ్ పేరు ఇండియా అంతటా మారుమ్రోగింది. దాంతో రామ్ చరణ్ తన సినిమాల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నేషనల్ స్థాయిలో సబ్జక్ట్స్ ఉన్నట్టు చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ భారీ సినిమాల లైనప్ లో నిన్ననే పవర్ స్టార్ పవన్ […]

18 సార్లు అలా చేసి.. చివరికి జీవితాన్నే కోల్పోయిన ప్రముఖ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు హీరో సురేష్ . ఆ తర్వాతనే హీరోగా మారారు.తమిళ చిత్రం మొదట రామదండు అనే చిత్రంలో నటించడం జరిగింది. అదే చిత్రాన్ని 1981లో తెలుగులో డెబ్యూ గా చేశారు. ఇప్పటివరకు సురేష్ 220 కు పైగా సినిమాలలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. అయితే ఇప్పుడు కేవలం తండ్రి పాత్రలోనే ఎక్కువగా నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాత్ర […]

బాలీవుడ్ ని మరో విషయంలో బెంబేలెత్తిస్తున్న టాలీవుడ్ బడా హీరోలు? ఈసారి మహేశ్ వంతు!

సౌత్ తెలుగు పరిశ్రమ ధాటికి బాలీవుడ్ కి దెబ్బమీద దెబ్బ పడుతోంది. అవును.. బి టౌన్లో అగ్ర హీరోలు అనబడేవారి సంపదకు మనవాళ్లు గండి కొడుతున్నారు. అయితే ఇదంతా కావాలని కాదండోయ్. ఫేమ్ అలాంటిది మరి. క్రేజ్ యేమైనా చేస్తుంది. నందిని పంది చేయగలదు. పందిని నంది చేయగలదు. పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది.. తెలుగు చిత్రాలు హడా చాటడంతో బాలీవుడ్ కి దిమ్మతిరిగిపోయింది. అది చాలదన్నట్టు మరో విషయంలో మనవాళ్లు వారిని డామినేట్ చేస్తున్నారు. తెలుగు […]

ఆ టాలీవుడ్ హీరో నిర్మాత‌గా.. ఏపీ సీఎం జ‌గ‌న్ బ‌యోపిక్‌…!

సినిమా అనేది ప్రజలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది అనేది మనకి ఎప్పటినుంచో తెలుసు. సినిమాల ద్వారా మారిన మనుషులు ఎందరో ఉన్నారు. వాటి ద్వారా దుర అలవాట్లకు గురైన వారు ఉన్నారు. సినిమాలు ఎంటర్టైన్మెంట్‌కే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే అంశాలతో సినిమాలు తీసి ప్రజలను మెప్పించిన వారు ఎందరూ ఉన్నారు. ఉదాహరణకు ఎన్టీఆర్, దాసరి నారాయణరావు అలాంటి పలువురు సమాజానికి ఉపయోగపడే చాలా సినిమాలు తీసి సమాజంలో మార్పు తేవ‌డానికి సినిమాల ద్వారా ఎన్నో ప్రయత్నాలు […]

నాగార్జున-అమల మధ్య వున్న బంధం అలాంటిది… ఇచ్చిన మాటకోసం నాగ్ యేమైనా చేస్తాడు!

నాగార్జున-అమల మధ్య వున్న బంధం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి అందరి మన్ననలను పొందాడు నాగార్జున‌. ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను బాగానే పెంచుకున్నారు. తెలుగు పరిశ్రమకి కొత్త దర్శకులను పరిచయం చేసిన ఘనత ఎప్పటికీ నాగార్జునదే. ఈ క్రమంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇక, లవర్ బాయ్‌గా, మన్మథుడిగా, […]